Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

కమెడియన్ అలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Admin by Admin
June 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగిన అలీ వేల సినిమాలలో నటించారు. ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ చేసిన సినిమాల ద్వారానే అలీ ఎక్కువగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. 1981లో సీతాకోకచిలుక సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అలీ.

ఇక కొన్ని రోజుల క్రితం దాకా ఆలీతో సరదాగా షో ద్వారా మంచి గుర్తింపును అందుకున్న అలీ.. రాజకీయాలలో కూడా బిజీ అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్న అలీ ఎంత సంపాదించారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆత్రుత పడుతుంటారు. ఆ విధంగా ఆలీ సినిమాలలో చేస్తూనే కొంత మొత్తంలో సంపాదించుకున్నారట. ఆయన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మొహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాలలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక అలీ సంపాదించిన ఆస్తుల విషయానికి వస్తే మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.

do you know about ali basha assets and net worth

సంవత్సరానికి ఆయన సంపాదన 20 కోట్లకు పైగానే ఉంటుందట. ఎంతో ముందు జాగ్రత్తగా అలీ చాలా భూములు కొన్నారట. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రెండు కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని, లగ్జరీ కార్లు, అలాగే ఆయన భూములు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట. ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో కొంత భాగం మాత్రం పేదలకు పంచడంలో ముందుంటారు అలీ. తనకున్న ఆస్తిలో పేద ప్రజలకు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారని తెలిసింది. ఇక అలీకి ఇంత ఆస్తి ఉన్నా ఏ రోజు కూడా తనలో పొగరు పెరగలేదని అంటుంటారు.

Tags: ali basha
Previous Post

కౌరవులు ఎలా జ‌న్మించారో తెలుసా..? అప్ప‌ట్లోనే IVF ప‌ద్ధ‌తిని వాడార‌న్న‌మాట‌..?

Next Post

మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.