జల్సాలో మమ్ముట్టిని విలన్గా చేయమని అడిగితే.. ఆయన అల్లు అరవింద్ కు ఏమని రిప్లై ఇచ్చారో తెలుసా..
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈయన అసలు పేరు మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ అలియాస్ మమ్ముక్క....