Admin

Admin

తర‌చూ త‌ల తిరిగిన‌ట్లు అనిపిస్తుందా ? అందుకు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి..!!

త‌ల తిర‌గ‌డం అనేది స‌హ‌జంగానే కొంద‌రికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. అలాంటి స‌మ‌యాల్లో కొంద‌రు స్పృహ త‌ప్పి ప‌డిపోతుంటారు. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి....

గర్భం దాల్చిన మ‌హిళ‌లు ఎన్నో నెల త‌రువాత పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగాలో తెలుసా ?

కుంకుమ పువ్వును అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. ఇది అద్భుత‌మైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల నాన్ వెజ్ వంట‌ల్లో దీన్ని ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే...

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా డ‌యాబెటిస్ స‌మ‌స్య వ‌స్తుంటే.. చాలా మందికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతో...

కోడిగుడ్లంటే ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!!

కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆమ్లెట్‌, బాయిల్డ్ ఎగ్ లేదా కూర‌ల రూపంలో గుడ్ల‌ను తింటుంటారు. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి...

జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే ఏయే ఆహారాల‌ను తీసుకోవాలి ?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను శారీర‌కంగా చేస్తుంటాం. కానీ మాన‌సికంగా చేసే ప‌నుల‌కు మెద‌డు యాక్టివ్‌గా ఉండాలి. మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలి. దీనికి తోడు జ్ఞాప‌క‌శ‌క్తి...

శొంఠి వల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

భార‌తీయులు త‌మ వంట ఇంటి ప‌దార్థాల్లో అల్లంను ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. నిత్యం అనేక వంట‌కాల్లో వారు అల్లంను వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది....

లివ‌ర్‌ను శుభ్రం చేసే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే..?

ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఉసిరికాయ...

తేనెతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

తేనెను నిత్యం అనేక మంది ప‌లు ర‌కాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాల‌లో క‌లిపి కొంద‌రు తాగుతారు. కొంద‌రు స‌లాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె...

స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బయోటిక్ ప‌దార్థాలు ఇవి.. ఈ సీజ‌న్‌లో వీటిని త‌ప్ప‌క తీసుకోవాలి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతోపాటు డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్ వంటి జ్వ‌రాలు వ‌స్తుంటాయి. అయితే ఈ...

యాపిల్‌ పండ్లను ఈ విధంగా కోసి తినండి.. విత్తనాలు రాకుండా సులభంగా తినవచ్చు..!

యాపిల్‌ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. యాపిల్‌ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల రోజుకో యాపిల్‌ పండును...

Page 817 of 945 1 816 817 818 945

POPULAR POSTS