సాయి పల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్.. అంత తప్పు ఏం చేసింది..!
మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సొంత టాలెంట్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. ఆచితూచి సినిమాలు చేస్తున్న సాయి పల్లవి...