హెల్త్ టిప్స్

పెరుగు, తేనె.. రెండింటినీ క‌లిపి తీసుకుంటే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తేనె.. పెరుగు.. రెండూ ఆయుర్వేద ప‌రంగా అద్భుత‌మైన ప‌దార్థాలు అని చెప్ప‌వ‌చ్చు. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. ఇవి భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. అయితే...

Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే లివ‌ర్ చెడిపోతుంది జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నులు చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఉప‌యోగించుకునేలా...

Read more

మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల‌ను తింటే క‌లిగే లాభాలు..!

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిలో మ‌న‌కు ఆరోగ్యాన్నిచ్చే అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌డం...

Read more

చింత‌పండు వ‌ల్ల క‌లిగే అద్భుమైన లాభాలు ఇవే..!

చింతకాయ‌ల‌ను చూస్తేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌కాయ‌లు ప‌చ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ప‌చ్చి చింత‌కాయ‌ల...

Read more

క్యాన్సర్‌తో పోరాడేందుకు సహాయపడే ఆహారాలు..!

క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఎవరైనా సరే క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం...

Read more

నిత్యం మ‌నం తినే అనేక ర‌కాల విష ప‌దార్థాలు ఇవే..!

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. వాటిలో మ‌నకు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించేవి కొన్ని ఉంటాయి. కానీ చాలా మంది నిత్యం తినే ఆహారాల్లో...

Read more

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాలంటే ఈ 5 కూర‌గాయ‌ల‌ను తినాలి..!

అధిక శరీర కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఉదరం చుట్టూ ఉన్న కొవ్వు చాలా హానికరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పొట్ట దగ్గ‌రి...

Read more

రాత్రి నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు వీటిని తీసుకోవాలి.. ఎందుకంటే..?

చాలా మంది రాత్రి పూట అనారోగ్య‌క‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌ను తింటుంటారు. దీంతో అధికంగా బరువు పెర‌గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటివి వ‌స్తాయి. అయితే రాత్రి పూట...

Read more

ఇంగువ‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు..! 

ఇంగువ‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని అనేక వంట‌ల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చక్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇంగువ...

Read more

ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ?

నిత్యం చాలా మంది స్నాక్స్‌ పేరు చెప్పి బిస్కెట్లు, చిప్స్‌, ఇతర నూనెతో చేసిన పదార్థాలను తింటుంటారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతాం....

Read more
Page 286 of 289 1 285 286 287 289

POPULAR POSTS