వినోదం

ఫిదా సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ బుజ్జి పెద్దోడయిపోయాడుగా.. చూస్తే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హిట్ తర్వాత మళ్లీ ట్రెండ్ సెట్ చేసి హిట్ కొట్టిన సినిమా ఫిదా&period; ఈ చిత్రాన్ని చూసి అభిమానులు కూడా చాలా ఫిదా అయిపోయారు&period; ప్రత్యేకమైన కథతో అభిమానులను థియేటర్ల కు పరుగులు పెట్టేలా చేశారు శేఖర్ కమ్ముల&period; ఈ సినిమా ద్వారానే హీరోయిన్ సాయి పల్లవి ని పరిచయం చేశాడు&period; ఈ క్రమంలో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సాయిపల్లవి కెరియర్ బిజీగా మారిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2017 లో వచ్చిన ఈ మూవీ ఆ సంవత్సర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు&period; కట్ చేస్తే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి బుజ్జి మీకు అందరికీ గుర్తుండే ఉంటాడు&period; ఆ చిన్నోడు ఈ చిత్రంలో చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి&period;&period; ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఆర్యన్&period; అమెరికాలో నివసిస్తున్న ఆర్యన్ కు అనుకోకుండా ఫిదా సినిమాలో నటించే అవకాశం వచ్చింది&period; ఈ సినిమా సమయంలో ఆర్యన్ కేవలం నాలుగో తరగతి మాత్రమే చదువుతున్నాడు&period;&period; అలాంటి ఆర్యన్ ను ఇప్పుడు మీరు చూస్తే గుర్తుపట్టలేరు&period; ప్రస్తుతం యుక్తవయసులో ఉన్న ఆర్యన్ కు సినిమాలంటే చాలా ఇష్టం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77260 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;aryan&period;jpg" alt&equals;"do you know how is aryan from fidaa movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్దయ్యాక సినిమాల్లో రాణించాలని భావిస్తున్నారట&period; అమెరికా లో స్కూలింగ్ పూర్తి చేసిన ఆర్యన్ అతి త్వరలో సినిమాలో హీరోగా నటించే అవకాశం కనబడుతోంది&period;&period; అయితే ఫిదా సినిమా కోసం అనేక మంది చిన్నారులకు అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించగా అందులో ఆర్యన్ మాత్రమే సెలెక్ట్ అయ్యాడు&period;&period; దీంతో ఫిదా సినిమాలో చేసి అదరగొట్టాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-77259" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;aryan-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts