Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

నటి సూర్యకాంతం భర్త ఎవరో తెలుసా..?

Admin by Admin
June 25, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేది నటి సూర్యకాంతం. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు సూర్యకాంతం డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు. ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్ లను సైతం వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. సూర్యకాంతం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ అప్పట్లో ఈమె చాలా ఫేమస్. అప్పట్లో అత్త పాత్ర చేయాలంటే కచ్చితంగా సూర్యకాంతం పేరు చెప్పేవారు చాలామంది. అయితే సినిమాలలో గయ్యాళి పాత్రలో నటించినప్పటికీ ఆమె నిజ జీవితంలో మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి.

ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న వెంకటకృష్ణ రాయపురంలో 1924 అక్టోబర్ 28న ఆమె తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. సినిమాల్లో నటించాలని కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది. ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాలు పాటు తన సినీ ప్రస్థానంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. తద్వారా ఆమె మద్రాసులో నివసించాల్సి వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్ లో ఇంటిని నిర్మించుకొని చివరి వరకు హైదరాబాదులోనే ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్, కాకినాడ తో పాటు ఇతర ప్రాంతాలలో సత్రాలను ఏర్పాటు చేసి అనాధలను చేరదీశారు.

do you know who is suryakantham husband

అంతేకాకుండా చెన్నైలో ఎంతోమంది భర్తలేని స్త్రీలను ఆర్థికంగా ఆదుకున్నారట సూర్యకాంతం. అయితే వృత్తిరీత్యా సూర్యకాంతం భర్త జడ్జ్ అయినప్పటికీ షూటింగ్ లో సూర్యకాంతం బిజీగా ఉంటే ఆమె కోసం స్టూడియోల ముందు వేచి చూసేవారట. సూర్యకాంతం భర్తకి బయటి భోజనం తినే అలవాటు లేదట. దాంతో సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని మొత్తం పూర్తి చేసి వెళ్లేదట సూర్యకాంతం. అయితే హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో ఇప్పటికీ సూర్యకాంతం నిర్మించిన సత్రాలు, పాఠశాలలు ఎంతో మందిని ఆదరించి సేవలను అందిస్తున్నాయి. సూర్యకాంతం తన చివరి శ్వాస వరకు ఎంతో ఉన్నతంగా బతికి నలుగురిని బ్రతికించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags: Suryakantham
Previous Post

సాధార‌ణ మ‌నుషులు నాగ‌సాధువులుగా మారాలంటే ఏం చేయాలి..? ఎలా మారుతారు..?

Next Post

చిరంజీవికి రామ్ చరణ్ హీరో అవటం ఇష్టం లేదట ! రామ్ చరణ్ ఏమవ్వాలని అనుకున్నారంటే ?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.