Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

వామ్మో సుమ ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?

Admin by Admin
May 27, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

యాంకర్ సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఛానల్ పెట్టిన, ఏ షో చూసినా, ఈవెంట్ చూసిన సుమా లేకుండా జరగదు. యూట్యూబ్ ద్వారా కూడా సుమ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలోనే తెలుగునాట టాప్ యాంకర్ పొజిషన్ కి చేరింది. తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేనంత స్థాయికి చేరుకుంది.

తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. గ‌తంలో జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది సుమ. కానీ ఈ సినిమా ఆశించినంత మేరకు విజయం సాధించలేదు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు ఆ ఫోటోలలో వెనుక కనిపించే ఇల్లు మనం చాలా సార్లు చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా మనం ఆ ఇంటిని ఎప్పుడు? ఎక్కడ? చూశామో ఇప్పుడు తెలుసుకుందాం.

how many films were made in suma house

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం 100% లవ్. ఈ సినిమా షూటింగ్ అధిక శాతం సుమ ఇంట్లోనే జరుగుతుంది. అలాగే బాద్షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు, బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ ఇల్లుగా కూడా సుమా ఇంటినే వాడారు. అంతేకాకుండా దూకుడు సినిమాలో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఓ ఇంట్లో ఉంటారు. ఈ సినిమాలో ఇంటిముందు చాలా సీన్లు ఉంటాయి. ఆ ఇల్లు కూడా సుమదే. ఇవే కాకుండా సునీల్ నటించిన పూలరంగడు చిత్రంలోని విలన్ ఇల్లు కూడా సుమదే కావడం విశేషం. ఇలా చాలా సినిమాలలో సుమ ఇంటిని షూటింగ్ నిమిత్తం ఉపయోగించారు.

Tags: suma
Previous Post

హీరోలతో తప్పు చేయించి క్లాస్ పీకడం అవసరమా..?

Next Post

ఈ 2 రోజులు తలంటు స్నానం చేస్తే.. దరిద్ర దేవత దరిదాపున కూడా ఉండదట..!!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!