Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Acharya Movie : మ‌హేష్ బాబు న‌టించిన ఆ సినిమానే.. చిరంజీవి ఆచార్య‌గా తీశారా..?

Admin by Admin
November 5, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Acharya Movie : కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం.. ఆచార్య‌.. అభిమానుల భారీ అంచ‌నాల న‌డుమ ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఇంకో కీల‌క‌పాత్ర‌ను పోషించారు. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌చ్చింది. అయితే సినిమా విడుద‌ల‌య్యాక అది నిజ‌మే అని చాలా మంది అన్నారు కూడా. దీంతో చిరంజీవి ఇంకో ఫ్లాప్ మూవీని త‌న ఖాతాలో వేసుకున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే వాస్త‌వానికి ఆచార్య మూవీకి, కొర‌టాల శివ తెర‌కెక్కించిన మ‌హేష్ బాబు మూవీ శ్రీ‌మంతుడికి చాలా ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయి. దీంతో ఆచార్య సినిమాను చిరంజీవికి చెందిన శ్రీ‌మంతుడు వెర్ష‌న్ అని అన్నారు. ఇక రెండింటినీ ఒక‌సారి ప‌రిశీలిస్తే..

శ్రీ‌మంతుడు సినిమాలో హీరో పాత్ర ఒక ప‌ల్లెటూరుకు చెందుతుంది. హీరో తండ్రికి ఆ ఊరితో అనుబంధం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ ఒక మాట అనేసరికి పుట్టిన ఊరును బాగు చేసేందుకు హీరో అక్క‌డికి వెళ్తాడు. అయితే అప్ప‌టికే గ్రామ‌స్థులు అంద‌రూ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోతుంటారు. కానీ వారికి హీరో ధైర్యం చెప్పి అక్క‌డ అభివృద్ధి ప‌నులు చేస్తాడు. ఆ ఊరిని మారుస్తాడు. అక్క‌డి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తాడు.

mahesh babu srimanthudu and chiranjeevi acharya story is almost same

ఇక ఆచార్య‌లో ధ‌ర్మ‌స్థ‌లి అనే గ్రామం ఉంటుంది. దాన్ని కార్పొరేట్ శ‌క్తులు ద‌క్కించుకోవాల‌ని చూస్తుంటాయి. స‌రిగ్గా ఆచార్య కూడా అక్క‌డికి చేరుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపుతాడు. త‌రువాత వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాడు. ఇలా శ్రీ‌మంతుడు, ఆచార్య సినిమాలు.. రెండింటికీ చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి. అయితే శ్రీ‌మంతుడు వ‌చ్చినప్పుడు అది కొత్త క‌థ‌. ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డం అన్న కాన్సెప్ట్ ఆక‌ట్టుకుంది. అందుక‌నే ఆ మూవీ హిట్ అయింది. కానీ ఆచార్య‌లోనూ స‌రిగ్గా అదే క‌థను చూపించారు.

అయితే క‌థ‌నం చాలా నెమ్మ‌దిగా సాగ‌డం, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ చాలా బ‌ల‌హీనంగా ఉండ‌డం, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోక‌పోవ‌డం.. వంటి అంశాల కార‌ణంగా ఆచార్య ఫ్లాప్ అయింది. అలాగే సినిమాలోని పాత్ర‌ల‌కు న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ అవ‌స‌ర‌మే లేద‌ని.. చిరు, చర‌ణ్‌ల‌ను సాధార‌ణంగా చూపించి ఉంటే బాగుండేద‌ని.. అలాగే చిరంజీవి య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపించ‌డం అస‌లే న‌చ్చ‌లేద‌ని.. అన్నారు. ఇవ‌న్నీ సినిమా ఫ్లాప్ అవడం వెనుక ఉన్న కార‌ణాలుగా పేర్కొన్నారు. అయితే ఎన్‌టీఆర్‌తో దేవ‌ర ద్వారా కొరటాల మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డ్డార‌ని చెప్ప‌వ‌చ్చు.

Tags: Acharya movie
Previous Post

Meals : ఇటువంటి వాళ్ళ ఇంట అస్సలు భోజనం చేయకూడదు.. పాపం చుట్టుకుంటుంది..!

Next Post

Anchor Suma House : యాంక‌ర్ సుమ ఇంట్లో ఎన్ని తెలుగు సినిమా షూటింగ్స్ జ‌రిగాయో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!