Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Shruti Haasan : ఐర‌న్ లెగ్ అనుకున్న శ్రుతిహాసన్ గోల్డెన్ లెగ్ అయ్యింది.. శృతి బ్రేక్ ఇచ్చిన 7 మంది స్టార్స్ ఎవరంటే..?

Admin by Admin
November 25, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్‌ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్‌, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్నా మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే శృతి కెరీర్ ప్రారంభంలో న‌టించిన చిత్రాలన్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐర‌న్ లెగ్ అని ముద్ర ప‌డింది. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ సినిమాకు ముందు ప‌వ‌న్ కూడా వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మ‌తం అయ్యాడు.

కానీ ఈ సినిమాకు హిట్ ప‌డ‌టంతో ప‌వ‌న్ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుంది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఎవ‌డు సినిమాకు ముందు వ‌రుస ఫ్లాప్ ల‌తో సతమతమయ్యాడు. కానీ మ‌ళ్లీ ఎవ‌డు సినిమాతో ఫామ్ లోకి వ‌చ్చాడు. ఈ సినిమాలో రామ్ చ‌రణ్ కు జోడీగా శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. మ‌హేశ్ బాబు సైతం త‌న కెరీర్ లో శ్రీమంతుడు సినిమాకు ముందు స‌రైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. కానీ శ్రీమంతుడు సినిమా మ‌హేశ్ కెరీర్ లోని బెస్ట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది. దీంతో ఈ సినిమా త‌ర‌వాత మ‌హేశ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ర‌వితేజ వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మతం అవుతున్న టైంలో బ‌లుపు సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో ర‌వితేజ‌కు హిట్ ప‌డింది.

shruti haasan given break to 7 actors

అలాగే వ‌రుస ఫ్లాప్ ల‌తో ఇబ్బంది ప‌డిన అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమాలో శృతి బ‌న్నీకి జోడీగా న‌టించి ఆక‌ట్టుకుంది. అక్కినేని హీరో నాగ‌చైత‌న్యకు సైతం శృతి వ‌ల్ల సూప‌ర్ హిట్ వ‌చ్చింది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన ప్రేమ‌మ్ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీకి ముందు చైతూ కూడా సరైన హిట్ లేక ఇబ్బంది ప‌డ్డాడు. బ‌లుపు సినిమాతో ఫ్లాప్ ల‌లో ఉన్న ర‌వితేజ‌కు గోల్డెన్ గ‌ర్ల్ గా మారిన శృతి హాసన్ రెండోసారి కూడా ర‌వితేజ‌కు ప్ల‌స్ అయ్యింది. ఫ్లాప్ ల‌తో ఉన్న స‌మ‌యంలో ర‌వితేజ శృతి కాంబోలో వ‌చ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ ప్రభాస్ సరసన సలార్ 2 పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది.

Tags: Shruti Haasan
Previous Post

ED దాడుల్లో ప‌ట్టుబ‌డే డ‌బ్బును ఏం చేస్తారో తెలుసా..?

Next Post

Drinking Water : ఈ ఆహారపదార్థాలని తిన్న వెంటనే నీళ్లు తాగకండి.. చాలా ప్రమాదం..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.