Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ ముందు ఈ కమెడియన్స్ ఏం చేసేవారో తెలుసా..?

Admin by Admin
April 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఏదో విధంగా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా జబర్దస్త్ షోలో కి రాక ముందు మన కమెడియన్లు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో అనేది ఎవర్ గ్రీన్. ఈ షో ద్వారా కమెడియన్స్ ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించి సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ షో అంతలా విజయవంతం కావడానికి కొందరు కమెడియన్ల కృషి ఎంతో ఉంది. ఆ కమెడియన్స్ ఎవరెవరు..? వారు జబర్దస్త్ కి రాకముందు ఏం చేసేవారో తెలుసుకుందాం..

హైపర్ ఆది ఒకప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం సాగించాడు. బీటెక్ పూర్తి చేసిన ఆది దర్శకుడు త్రివిక్రమ్ మరియు సిరివెన్నెల పై పేరడీ చేసి యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో జబర్దస్త్ టీం లోని టీం లీడర్ అదిరే అభి తో ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ స్కిట్స్ తో నవ్వించే చమ్మక్ చంద్ర జబర్దస్త్ కి రాకముందు కూలి పని చేసేవారట. ప్రతిరోజు ఏదో ఒక పని చేయకపోతే పూట గడిచేది కాదు. అయితే కొందరు ఆయన టీచర్ గా పని చేశారని అంటున్నారు. జబర్దస్త్ కి వచ్చిన తరువాత ఒక్కో ఎపిసోడ్ కి మూడున్నర లక్షలు తీసుకునే వారట. ఇక ఇప్పుడు మరో కామెడీ షోలోకి వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ మరింత పెరిగిందని తెలుస్తుంది.

what these jabardasth comedians did before coming to that show

సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లోకి రాకముందు రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా పనిచేసేవారు. దాని ద్వారా నెలకు కేవలం పదివేలు మాత్రమే సంపాదించేవారు. ఇతని పర్ఫామెన్స్ నచ్చి మల్లెమాల ప్రొడక్షన్స్ జబర్దస్త్ లో అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన జీవితమే మారిపోయింది. ఈయన ఇప్పటికి ప‌లు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అదిరి అభి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాకెట్ రాఘవ మొదట సినిమాలలో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే పాతుకుపోయారు.

Tags: jabardasth comedians
Previous Post

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

Next Post

ఆ ఊర్లో ఇళ్ల‌కు అస‌లు త‌లుపులు ఉండ‌వు.. ఎందుకంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.