Featured

దోమలకు ఏ వాసనలు నచ్చవో తెలుసా..? దోమలను ఆకర్షించేవి ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ సీజన్‌ వచ్చినా సరే&period;&period; సహజంగానే మనల్ని దోమలు మాత్రం విడిచిపెట్టవు&period; ఆదమరిచి ఉంటే అమాంతం కుట్టేస్తాయి&period; రక్తాన్ని పీలుస్తాయి&period; అయితే నిజానికి దోమలకు కొన్నిరకాల వాసనలు అంటే పడవు&period; కొన్ని పదార్థాలు దోమలను ఆకర్షిస్తాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3005 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;mosquitos-1024x709&period;jpg" alt&equals;"what attracts mosquitoes and what keeps away them " width&equals;"696" height&equals;"482" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు పడదు&period; కనుక వెల్లుల్లి రసాన్ని తీసి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి రూమ్‌లో స్ప్రే చేసుకోవాలి&period; లేదా వెల్లుల్లి రసాన్ని శరీరానికి రాసుకోవచ్చు&period; వెల్లుల్లి రెబ్బలను కూడా తినవచ్చు&period; దీంతో దోమలు దగ్గరికి కూడా రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తులసి ఆకుల వాసన కూడా దోమలకు పడదు&period; తులసి ఆకుల నూనె మనకు మార్కెట్‌లో దొరుకుతుంది&period; దాన్ని శరీరానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పుదీనా మనకు తాజాదనాన్ని అందిస్తుంది&period; కానీ దోమలకు ఈ వాసన నచ్చదు&period; కనుక పుదీనా నూనెను ఉపయోగించడం వల్ల కూడా దోమల బెడద నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌ కూడా దోమలను దూరంగా ఉంచుతుంది&period; దీన్ని కూడా ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; దోమలను తరిమికొట్టడంలో వేపాకులు&comma; వేప నూనె అద్భుతంగా పనిచేస్తాయి&period; ఇంట్లో వేపాకుల పొగ వేయాలి&period; లేదా శరీరానికి వేప నూనె రాయాలి&period; వేప నూనెను స్ప్రే కూడా చేయవచ్చు&period; దీంతో దోమలు తోక ముడుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఇక దోమలు వేటికి ఆకర్షితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక మనిషిని దోమలు ఆకర్షించేందుకు అతని జన్యువులు కారణమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు&period; అంటే ఒక వ్యక్తిని దోమలు బాగా కుడితే అతనికి పుట్టే పిల్లలను కూడా దోమలు ఎక్కువగా కుట్టేందుకు 85 శాతం వరకు అవకాశాలు ఉంటాయి&period; దీన్ని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మనం వదిలే కార్బన్‌ డయాక్సైడ్‌కు కూడా దోమలు ఆకర్షితమవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లు&comma; డియోడరెంట్‌లు కూడా దోమలను ఆకర్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; O గ్రూప్‌ రక్తం ఉన్న వారిని దోమలు బాగా కుడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మన శరీరం విడుదల చేసే చెమటకు కూడా దోమలు మన పట్ల ఆకర్షితమవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల దోమలు కుట్టడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు&period; అలాగే లైట్‌ కలర్‌ దుస్తులను ధరించాలి&period; డార్క్‌ కలర్‌ వస్తువులకు కూడా దోమలు ఆకర్షితమవుతాయి&period; కనుక డార్క్‌ కలర్‌ దుస్తులను ధరించరాదు&period; దోమలు సాధారణంగా సాయంత్రం 4 గంటల తరువాత కుడతాయి&period; అందువల్ల ఆ సమయంలో ఇంట్లోకి దోమలను రాకుండా చూసుకోవాలి&period; అలాగే ఆ సమయంలో బయట ఉంటే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు వహించాలి&period; దీంతో దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts