ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; నిత్యం కొంద‌రు ప్ర‌త్యేకం à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను అలాగే తింటుంటారు&period; చాలా మంది వీటిని కూర‌ల్లో వేస్తుంటారు&period; అయితే కారం అన్న‌మాటే గానీ నిజానికి à°ª‌చ్చి మిర‌à°ª కాయల à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period; వంట‌à°²‌కు à°ª‌చ్చిమిర‌à°ª‌కాయ‌à°² à°µ‌ల్ల చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; అలాగే వీటిలోని ఔష‌à°§ గుణాలు à°®‌à°¨ ఆరోగ్యాన్ని కాపాడుతాయి&period; వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-187 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;green-chillies-health-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"green chillies health benefits in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర‌à°ª కాయ‌à°²‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే లాభాలు&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మిర‌à°ª కాయ‌à°²‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఇంకా ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌లో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల అధిక à°¬‌రువు పెరుగుతామ‌న్న à°­‌యం ఉండ‌దు&period; అలాగే కొవ్వు à°ª‌దార్థాలు కూడా ఇందులో ఉండ‌వు&period; ఇక వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; విట‌మిన్ ఎ&comma; సి&comma; కె&comma; ఫైటో న్యూట్రియెంట్లు వీటిలో పుష్క‌లంగా ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని తింటే à°®‌నకు అనేక ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి à°ª‌చ్చిమిర‌à°ª కాయ‌లు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి&period; ఇవి à°¶‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి&period; అంటే క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గుండె ఆరోగ్యానికి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌ల్లో బీటా-కెరోటీన్ ఉంటుంది&period; ఇది గుండె సంబంధ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తుంది&period; à°°‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్‌&comma; ట్రై గ్లిజ‌రైడ్ స్థాయిల‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో à°°‌క్త‌నాళాలు గ‌ట్టిప‌డడం&comma; గుండె జ‌బ్బులు రావ‌డం&comma; హార్ట్ స్ట్రోక్స్ రావ‌డం వంటి గ‌డ్డు à°¸‌à°®‌స్య‌లు à°¤‌ప్పుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జ‌లుబు నుంచి ఉప‌à°¶‌à°®‌నం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మిర‌à°ª కాయ‌ల్లో క్యాప్సెయిసిన్ ఉంటుంది&period; ఇది మ్యూక‌స్ ఉన్న పొర‌ల్లో à°°‌క్త ప్రస‌à°°‌à°£‌ను పెంచుతుంది&period; దీంతో మ్యూక‌స్ à°ª‌లుచ‌గా మారుతుంది&period; à°«‌లితంగా జ‌లుబు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ముక్కు దిబ్బ‌à°¡ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°°‌చూ à°®‌à°¨ à°¶‌రీరానికి సోకే ఇన్ఫెక్ష‌న్లు&comma; వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భించాలంటే à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌వస్థ à°ª‌టిష్టంగా ఉండాలి&period; అందుకు à°ª‌చ్చి మిర‌à°ª కాయ‌లు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి&period; వీటిల్లో విట‌మిన్ సి&comma; బీటా-కెరోటీన్ పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; అయితే à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి పోకుండా ఉండాలంటే వీటిని చ‌ల్ల‌గా ఉండి&comma; చీక‌టిగా ఉన్న ప్రాంతంలో నిల్వ చేయాలి&period; అప్పుడే వీటిలోని విట‌మిన్లు&comma; ఇత‌à°° పోష‌కాలు à°¨‌శించ‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్‌కు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం కొన్ని కోట్ల సంఖ్య‌లో జ‌నాలు à°¡‌యాబెటిస్‌తో ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; ఎన్నో à°²‌క్ష‌à°² మంది కొత్త‌గా ఏటా ఈ వ్యాధి బారిన à°ª‌డుతున్నారు&period; అయితే నిత్యం à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి à°µ‌స్తాయి&period; à°¡‌యాబెటిస్ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అయితే దీని à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ ఉన్న‌వారి షుగ‌ర్ లెవల్స్ à°®‌రీ à°¤‌క్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను తినే à°¡‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు ఈ విష‌యం à°ª‌ట్ల‌ అప్ర‌à°®‌త్తంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సైడ్ ఎఫెక్ట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల గురించి ఇప్ప‌టి à°µ‌à°°‌కు తెలుసుకున్నాం&period; కానీ వీటిని అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా à°µ‌స్తాయి&period; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఆరోగ్య‌à°ª‌రంగా లాభాలు ఉన్న‌ప్ప‌టికీ వీటిని అతిగా తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు హాని కూడా క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను అతిగా తింటే కొంద‌రికి à°ª‌à°¡‌క‌పోవ‌చ్చు&period; అలాంటి వారిలో క‌డుపులో తీవ్ర‌మైన మంట క‌లుగుతుంది&period; పేగులు వాపుకు గురై క‌డుపునొప్పి సంభ‌విస్తుంది&period; కొందరికి విరేచ‌నాలు కూడా అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను అతిగా తిన‌డం à°µ‌ల్ల కొంద‌రికి అజీర్తి సంభ‌వించి నీళ్ల విరేచ‌నాలు అవుతాయి&period; కొంద‌రికి క‌డుపులో నొప్పి కూడా à°µ‌స్తుంది&period; జీర్ణాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు రావ‌చ్చు&period; అవి మరింత ఎక్కువ‌య్యేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌ల్లో క్యాప్సెయిసిన్ ఉంటుంద‌ని చెప్పుకున్నాం క‌దా&period; దాని à°µ‌ల్ల కొందరికి స్కిన్ అల‌ర్జీలు రావ‌చ్చు&period; దాంతో చ‌ర్మంపై à°¦‌ద్దుర్లు ఏర్ప‌à°¡à°¿ దుర‌à°¦‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను à°¤‌క్కువ మోతాదులో తినాల్సి ఉంటుంది&period; అయితే సైడ్ ఎఫెక్ట్స్ à°®‌రీ తీవ్ర‌à°¤‌రం అయితే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి&period; కొంద‌రికి ఒక రోజు à°µ‌రకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపించి తరువాత వాటంత‌ట అవే à°¤‌గ్గేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు అనే కాదు&comma; ఏ ఆహారాన్ని అయినా à°¸‌రే అతిగా తీసుకుంటే అన‌ర్థాలే సంభ‌విస్తాయి&period; కాబ‌ట్టి దేన్న‌యినా మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts