Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీరు తాగే చాయ్ మీ ఇమ్యూనిటీ ప‌వర్‌ను పెంచాలంటే.. ఇలా చేయండి..!

Admin by Admin
March 15, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే కాకుండా మసాలా ఛాయ్ నశాలానికి పాకి నరాల్ని జివ్వుమనిపించి పునరుత్తేజాన్ని అందిస్తుంది. అలాంటి మసాలా ఛాయ్ రకాలేంటో అవి చేసే మేలేంటో తెలుసుకుందాం.

శొంఠి – శొంఠితో తయారు చేసిన టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు వాటి నుండి దూరం చేస్తాయి. లవంగం – వంటగదుల్లో ఉండే లవంగంతో చేసే ఛాయ్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది జలుబును తగ్గించి, రక్త ప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. వైరస్, ఫంగస్ వంటి వాటివల్ల కలిగే అనారోగ్యాలను దూరం చేయడంలో లవంగం టీ పాత్ర చాలా కీలకం.

how to increase immunity power with chai

దాల్చిన చెక్క – ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బయట నుండి వచ్చే వ్యాధులని అడ్డుకోవడంలో సాయపడతాయి. అలర్జీలను దూరం చేయడంలో దాల్చిన చెక్క కీలకం. పసుపు – భారతదేశ వంటకాల్లో పసుపు స్థానం ప్రత్యేకం. దీనిలో ఉండే లక్షణాల కారణంగా రోగ నిరోధకశక్తి విపరీతంగా పెరుగుతుంది. ఇవే కాదు ఇంకా తేనె, తులసి, పూదీన మొదలగు వాటితో చేసిన ఛాయ్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Tags: chai
Previous Post

అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే క‌ర‌క్కాయ‌.. ఎలా తీసుకోవాలో తెలుసా..?

Next Post

గోలో డైట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇంత‌కీ ఏంటీ డైట్‌..?

Related Posts

Off Beat

రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌ను కోల్పోయిన ఓ భ‌ర్త ఆవేద‌న ఇది..

May 9, 2025
ఆధ్యాత్మికం

భ‌గ‌వ‌ద్గీత ఎందుకు చ‌ద‌వాలి? మ‌న‌వ‌డికి తాత చెప్పిన స‌మాధానం.!!

May 9, 2025
vastu

ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్యలో ఎడ‌మ క‌న్ను అదిరితే ఏమవుతుందో తెలుసా?

May 9, 2025
వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

May 9, 2025
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

May 9, 2025
inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

May 9, 2025

POPULAR POSTS

politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
మొక్క‌లు

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by D
May 16, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.