Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Eggs : కోడిగుడ్ల‌ను తిన‌లేరా.. అయితే వీటిని తినండి.. ప్రోటీన్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది..!

Admin by Admin
October 26, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Eggs : చాలా మంది శాకాహారులు, మాంసాహారులు కూడా కోడి గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్ల‌ వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రత్యేకించి కోడిగుడ్ల వలన ఎలాంటి లాభాల‌ని పొందొచ్చు అనేది చెప్పక్కర్లేదు. వ్యాయామం చేసే వాళ్లయితే రోజూ కూడా కోడిగుడ్లని తీసుకుంటూ ఉంటారు. ఈరోజుల్లో చాలామంది శాకాహారులు కోడి గుడ్లని తీసుకుంటున్నారు. పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ కోడి గుడ్డుని ఇంకా నాన్ వెజ్ గా భావించి కోడిగుడ్ ని తినని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి ప్రోటీన్ ఏ విధంగా అందుతుంది.. అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

నిజానికి ఈ ఆహార పదార్థాలలో కోడిగుడ్ల‌ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పైగా ఇవి మాంసాహారం కూడా కాదు. మరి శాకాహారులు తీసుకోవలసిన ప్రోటీన్ ఫుడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యానికి గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ మొదలైనవి గింజలలో ఉంటాయి. గింజలను తీసుకోవడం వలన కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మనకు డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది.

if you cannot eat eggs then take these

కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మనం చిరుధాన్యాల ద్వారా పొందొచ్చు. పప్పు దినుసుల‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. చిరుధాన్యాలను తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. గుమ్మడి గింజల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. గుమ్మడి గింజల్ని తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగా అందుతుంది.

సోయా పాలతో తయారుచేసిన టోఫు తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. మాంసాహారానికి బదులుగా టోఫుని తీసుకోవచ్చు. క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. శ‌న‌గ‌ల‌లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బీన్స్ లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బీన్స్ ని తీసుకుంటే గుండె జబ్బులు కూడా రావు. బ్లాక్ బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. రాజ్మాని కూడా తీసుకోవచ్చు. చియా సీడ్స్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగా అందుతుంది. కినోవా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా పాలల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పాలు తీసుకుంటే కూడా ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పాలల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా, గుడ్డుకి బదులుగా ప్రోటీన్ ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.

Tags: eggs
Previous Post

Navagraha : ఎలాంటి గ్ర‌హ దోషాలు అయినా స‌రే పోయి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. ఇలా చేయాలి..!

Next Post

ఢిల్లీలో పేలుడు.. తప్పిన ప్రమాదం.. వైర‌ల్ అవుతున్న వీడియో..

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!