Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

Admin by Admin
April 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎప్పుడూ ఒకే రీతిగా ఏ రకం వ్యాయామం చేసినప్పటికి దానిని మానకుండా కొనసాగిస్తూండండి. దీనికిగాను మీకు స్ధిర నిర్ణయం, మీ వద్ద వున్న వారి సహకారం మీకు కావాలి. వెయిట్ లాస్ కొరకు మీరు చేసే వ్యాయామాలు దీర్ఘకాలంలో తప్పక ఫలితాలనిస్తాయి. కొద్ది వారాలకో లేదా నెలలకో వ్యాయామాలు మార్చండి. విశ్రాంతి రోజులలో తప్ప వ్యాయామ తరగతులు మిస్ చేయకండి. సమయానికి తినండి. వెయిట్ లాస్ కొరకు ఏం తినాలనేది మీకు తెలిసే వుంటుంది. ఆ ఆహారాలను అవి మూడు సార్లయినా లేదా ఆరు సార్లయినా తింటూనే వుండండి. మానకండి. తిండి మానేయటం, సమయానికి తినకపోవటం ఎసిడిటీ వంటి సమస్యలు తెచ్చిపెడతాయి.

అలాగే శరీరానికి నీరు బాగా అందించండి. చురుకుగా వుండండి. అవకాశమున్నపుడల్లా, ఉద్యోగం కూర్చునేదయినప్పటికి లేచి కదులుతూ వుండండి. లేచి చిన్న నడక నడవండి. వీలైతే ప్రతి రెండు గంటలకు తాజా గాలి పొందండి. కొవ్వు పేరుకోకుండా వుంటుంది. కిరాణా స్టోర్స్ లేదా బస్ స్టాప్ మొదలగువాటికి నడవండి. బాగా నిద్రించండి. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలనిద్ర కావాలి. తక్కువ లేదా ఎక్కువ నిద్రలు కొవ్వు ఏర్పరుస్తాయి. కనుక చాలినంత విశ్రాంతి తీసుకోండి. సరైన రీతిలో శ్వాస తీసుకోండి. యోగా నిపుణుల మేరకు గాలి పీల్చితే లేదా వదిలితే మీ శరీరంలోని డయాఫ్రం సంకోచ వ్యాకోచాలు చేయాలి. ఇది మీకుగల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

if you want to reduce your weight follow these tips

సంయమనం పాటించండి. బరువు తగ్గాలంటే రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. కొంత కాలం పడుతుంది. కనుక తక్షణ ఫలితాలకై మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఒకే రోజు అలసిపోయేలా చేయకండి. వ్యాయామాలలో అపుడపుడు బ్రేక్ ఇచ్చినప్పటికి అది మీ శరీరానికి మంచిదే. అపుడపుడూ ఒక చాక్లెట్ లేదా పిజ్జా వంటివి తిన్నా మీ ఆహార ప్రణాళికకు అడ్డంకి కాదు. మీ శరీరాన్ని అవగాహన చేసుకొని దాని కోరికలు గౌరవిస్తే అదే మీకు వెయిట్ లాస్ అందిస్తుంది. డైటింగ్ పేరుతో అవసరమైన ఆహారాలు వదులుకోవడం, గంటల తరబడి వ్యాయామాలు చేసి శరీర సౌష్టవం మరింత దిగజారేలా చేసుకోకండి. పై చిట్కాలు పాటించి ఆరోగ్యంతో మంచి శారీరక సౌష్టవంతో ఆనందించండి.

Tags: weight
Previous Post

బీర్ ను అప్పుడ‌ప్పుడు ఒక గ్లాస్ తాగితే మంచిదేన‌ట‌..!

Next Post

నాన్ వెజ్ తిన్న త‌రువాత చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు.. ఇది క‌రెక్టేనా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!