Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బెల్లం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

Admin by Admin
January 30, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన భారత దేశం లో ఏ పని ప్రారంభించిన నోరు తీపి చేసు కుంటారు. ఎందుకంటే ఆ పని కూడా ఏ ఆటంకాలు లేకుండా సకల శుభాలు కలిగించే విధంగా ఉండాలని ఆశిస్తూ బెల్లం తో నోరు తీపి చేసుకుంటారు. బెల్లం వాడకం అనేది భారతీయుల జీవన విధానం లో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్ళు, ఆరోగ్యం, నైవేద్యాలు,పెళ్లిళ్లు, పేరంటాలు మొత్తం అన్ని చోట్లా బెల్లానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పలేము.

మన దేశంలో రెండు అతి పెద్ద బెల్లం మార్కెట్లు ఉన్నాయి. ఒకటి ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ పూర్ కాగా రెండోది ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లో ఉన్నాయి. పంచదార కన్నా బెల్లం ఎంతో మేలు చేస్తుంది. మిలమిల మెరిసే బెల్లం అధిక తీపి రావడం కోసం రసాయనాలు కలుపుతారు. పసుపు రంగులో ఉన్న బెల్లం చెరకు గడల‌ నుండి రసాన్ని సేకరించి స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తారు. ఈ విధమైన బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.

jaggery is very beneficial for these health problems

రసాయనాలు వాడకుండా తయారయ్యే బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. బెల్లం వాడకం షుగర్ వ్యాధి గ్రస్తులు కు ఎంతో మంచిది. రక్త హీనతను తగ్గిస్తుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థకు బలం, మహిళలకు రుతు క్రమం లో వచ్చే చికాకులు, కడుపు నొప్పి బెల్లం తో దూరమవుతాయి. ఆయుర్వేదంలో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, పార్శ్వపు నొప్పి మొదలైనవాటిని తయారయ్యే ఔషధాల్లో బెల్లాన్ని వాడతారు.

ఒక టీ స్పూన్ పంచదార లో 60 క్యాలరీ లు వస్తే అంతే టీ స్పూన్ బెల్లం తో 27 క్యాలరీ లు వస్తాయి. అందుకే పంచదార కన్నా బెల్లమే అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా పంచదార వాడితే గుండె జబ్బులూ, ఉబకాయం వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా హెచ్చరిస్తుంది. పిల్లల్లో పెరుగుదలకు దోహద పడుతుంది. నిత్యం బెల్లం వాడినవారికి త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు.

Tags: jaggery
Previous Post

ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడిని తగ్గించుకోండిలా…..!

Next Post

ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై మీరు ప్లాస్టిక్ వ‌స్తువుల‌నే వాడ‌రు..!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.