Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Lemon Water With Turmeric : నిమ్మ‌ర‌సంలో ప‌సుపు క‌లిపి రోజూ తాగితే.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Admin by Admin
November 8, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Lemon Water With Turmeric : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడానికి చూస్తారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో, బాధపడుతున్నారు. వీటి నుండి బయట పడాలంటే, కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మరసంలో పసుపు కలుపుకుని తీసుకుంటే, చక్కటి ప్రయోజనం ఉంటుంది.

ఒక్కో సీజన్లో ఒక్క విధంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుండి, బయట పడాలంటే, ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి, ఈ చిట్కా మనల్ని దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిమ్మకాయ, పసుపు నీరు చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. సహజమైన డిటాక్సిఫయర్ Lemon Water With Turmeric take daily for many benefits గా పని చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా దూరంగా ఉంచుతుంది.

 

నిమ్మ, పసుపు ని నీళ్లుల్లో కలిపి తాగితే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి తో ఉంటుంది. అలానే, పసుపులో కూడా మంచి గుణాలు ఉంటాయి. ఇమ్యూనిటీని ఇవి పెంచగలవు. నిమ్మ, పసుపు రెండిట్లో కూడా యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మంటని తగ్గించగలవు. నిమ్మరసంలో ఉండే, సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.

ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే, అజీర్తి, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు. ఇలా నీళ్ళల్లో నిమ్మకాయ, పసుపు కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. భోజనానికి ముందు రాత్రిళ్ళు తీసుకోకండి. నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా దీన్ని తీసుకోవద్దు. లిమిట్ గా మాత్రమే తీసుకోండి. లేదంటే, అనవసరంగా జీర్ణకోశ సమస్యలు వస్తాయి.

Tags: Lemon Water With Turmeric
Previous Post

ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పకండి

Next Post

Chanakya Niti Telugu : ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం ముందు.. ఈ తప్పులని చేయకండి.. మీకే ఇబ్బంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.