రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది రాత్రి పూట అనారోగ్య‌క‌à°°‌మైన ఆహార à°ª‌దార్థాల‌ను తింటుంటారు&period; దీంతో అధికంగా బరువు పెర‌గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు&comma; à°¡‌యాబెటిస్ వంటివి à°µ‌స్తాయి&period; అయితే రాత్రి పూట కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే వాటితో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా నిద్ర లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; ఇత‌à°° లాభాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4526 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;sleep-1&period;jpg" alt&equals;"take these foods before sleep know why " width&equals;"1600" height&equals;"840" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; బాదంప‌ప్పు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు బాదంప‌ప్పుల‌ను తినాలి&period; వీటిలో ఉండే మెగ్నిషియం&comma; మాంగ‌నీస్‌లు నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గిస్తాయి&period; ఒత్తిడి&comma; డిప్రెష‌న్ మాయ‌à°®‌వుతాయి&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య ఉన్న‌వారు బాదంపప్పును తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; కివీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివీ పండ్ల‌లో విట‌మిన్ సి&comma; కె&comma; ఫొలేట్‌&comma; పొటాషియం à°¤‌దిత‌à°° పోష‌కాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి వాపుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; చెర్రీలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట చెర్రీ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ముఖ్య‌మైన పోష‌కాలు అందుతాయి&period; నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డేవారు ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-841 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;foods-to-eat-before-going-to-sleep-in-telugu-1-1024x690&period;jpg" alt&equals;"foods to eat before going to sleep in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; చేప‌లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట ఆహారంలో చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య ఉండ‌దు&period; à°¶‌రీరంలో విట‌మిన్ à°¡à°¿ స్థాయిలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; వాల్ à°¨‌ట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్ à°¨‌ట్స్‌ను రాత్రి పూట తిన‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; రాత్రి పూట స్ట్రోక్స్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; పాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట పాలు తాగ‌డం à°µ‌ల్ల నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¶‌రీరానికి పోషకాలు అందుతాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Admin

Recent Posts