Walking : భోజ‌నం చేసిన‌ త‌రువాత క‌చ్చితంగా వాకింగ్ చేయాల్సిందే.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Walking &colon; రోజూ వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; వ్యాయామాల్లో అత్యంత తేలికైన&comma; సుల‌à°­‌మైన వ్యాయామం&period;&period; వాకింగ్‌&period; దీన్ని ఎప్పుడైనా&comma; ఎవ‌రైనా&comma; ఎక్క‌డైనా చేయ‌à°µ‌చ్చు&period; దీంతో అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి&period; అయితే భోజ‌నం చేసిన à°¤‌రువాత వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల అనేక అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7560 size-full" title&equals;"Walking &colon; భోజ‌నం చేసిన‌ à°¤‌రువాత క‌చ్చితంగా వాకింగ్ చేయాల్సిందే&period;&period; లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;walking&period;jpg" alt&equals;"Walking you must walk after meals for these amazing benefits " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; భోజ‌నం చేసిన à°¤‌రువాత వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు భోజ‌నం చేసిన అనంత‌రం వాకింగ్ చేస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తిన్న à°¤‌రువాత వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; టైప్ 1 లేదా టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు తిన్న వెంట‌నే వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల మేలు జ‌రుగుతుంది&period; భోజ‌నం చేశాక ఎలాగూ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; క‌నుక వాకింగ్ చేస్తే వెంట‌నే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; దీంతో à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; అధికంగా మెడిసిన్స్ వాడే బాధ à°¤‌ప్పుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; భోజ‌నం చేశాక వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి&comma; ముఖ్యంగా గుండెకు చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది&period; దీంతో ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; హార్ట్ ఎటాక్ లు రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు&period; గుండె జ‌బ్బుల‌ను నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7559 size-full" title&equals;"Walking &colon; భోజ‌నం చేసిన‌ à°¤‌రువాత క‌చ్చితంగా వాకింగ్ చేయాల్సిందే&period;&period; లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;walking-1&period;jpg" alt&equals;"Walking you must walk after meals for these amazing benefits " width&equals;"1200" height&equals;"628" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; హైబీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు తిన్న వెంట‌నే వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల బీపీ à°¤‌గ్గుతుంది&period; బీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; భోజ‌నం చేసిన à°¤‌రువాత 10 నిమిషాల పాటు వాకింగ్ చేయ‌డం ఎంతో మంచిది&period; దీంతో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌à°¡à°¿ బీపీ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌ని చూస్తున్న వారు భోజనం చేశాక కొంత సేపు వాకింగ్ చేయ‌డం మంచిది&period; దీంతో మెట‌బాలిజం పెరుగుతుంది&period; క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గి à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే భోజ‌నం చేసిన అనంత‌రం వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల లాభాలు క‌లిగినప్ప‌టికీ తిన్న వెంట‌నే వాకింగ్ చేయ‌రాదు&period; 30 నిమిషాల విరామం అనంత‌రం వాకింగ్ చేయాలి&period; దీంతో పైన చెప్పిన లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts