హెల్త్ టిప్స్

శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీలు చేసే స‌హ‌జ‌మైన 10 పొర‌పాట్లు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శృంగార‌మంటే ఓ జంట à°®‌ధ్య శారీర‌క సంబంధం మాత్ర‌మే కాదు&period; అదొక à°ª‌విత్ర కార్యం&period; రెండు à°®‌à°¨‌స్సులు ఒక‌ట‌య్యే వేదిక‌&period; అలాంటి కార్యం జ‌రిగేట‌ప్పుడు జంటల్లో ఆడ‌&comma; à°®‌గ ఎవ‌రైనా కొన్ని తప్పులు చేస్తుండ‌డం à°¸‌à°¹‌జం&period; అవి ఏ విష‌యానికి చెందిన‌వి అయినా కావ‌చ్చు&period; అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఆడ‌వారి గురించి&period; శృంగారం చేసే à°¸‌à°®‌యంలో వారు చేసే చిన్న‌పాటి à°¤‌ప్పుల గురించే ఇక్క‌à°¡ తెలుసుకుందాం&period; కానీ చాలా మంది ఆడ‌వారు నిజానికి వాటిని à°¤‌ప్పులుగా అనుకోరు&period; అలాంటివేవో ఇప్పుడు చూద్దాం&period; శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీలు పురుషుల క‌న్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉండాల‌ని చూస్తార‌ట‌&period; à°¤‌à°®‌దే పైచేయి కావాల‌ని భావిస్తార‌ట‌&period; నిజానికి అలా చేయాల్సిన అవ‌à°¸‌రం లేద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందే చెప్పాం క‌దా&period; శృంగార‌మంటే రెండు జంట‌à°² క‌à°²‌యిక మాత్ర‌మే కాదు&comma; రెండు à°®‌à°¨‌స్సులు ఒక్క‌ట‌వ్వ‌డం అని&period; అలాంట‌ప్పుడు&comma; శృంగారంలో పాల్గొన్న à°¸‌à°®‌యంలో కేవ‌లం పురుషుడే స్త్రీని లాల‌à°¨‌గా ఆప్యాయంగా చూడ‌à°¡‌మే కాదు&comma; స్త్రీ కూడా అలాగే ప్ర‌à°µ‌ర్తించాలి&period; శృంగారం పూర్త‌య్యాక వెంట‌నే మాట్లాడుకోవాల‌ని స్త్రీల‌కు ఉంటుంద‌ట‌&period; కానీ పురుషులు మాత్రం మాట్లాడ‌డం క‌న్నా రిలాక్సేష‌న్‌కే అధిక ప్రాధాన్య‌తనిస్తార‌ట‌&period; అలాంటి à°¸‌à°®‌యంలో పురుషున్ని స్త్రీ అర్థం చేసుకుని కామ్‌గా ఉండాల‌ట‌&period; శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీ à°ª‌ట్ల పురుషుడు అనుకోకుండా à°¤‌ప్పుగా ప్ర‌à°µ‌ర్తిస్తే అప్పుడు స్త్రీలు అందుకు పురుషుల‌ను à°¤‌ప్పు à°ª‌ట్ట‌కూడ‌దు&period; అలా చేస్తే పురుషుల ఈగో దెబ్బ తిని వారి సంబంధంలో à°¸‌à°®‌స్య‌లు ఎదుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79052 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;couple-8&period;jpg" alt&equals;"women do these 10 mistakes when they are in sex " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుడు స్త్రీ à°ª‌ట్ల ఎలా అయితే ప్ర‌à°µ‌ర్తిస్తాడో&comma; స్త్రీ కూడా à°¤‌à°¨ à°ª‌ట్ల అలాగే ప్ర‌à°µ‌ర్తించాల‌ని పురుషుడు కోరుకుంటాడ‌ట‌&period; అలాంటి సంద‌ర్భాల్లో పురుషుడి కోరిక‌ను కాద‌à°¨‌కూడ‌à°¦‌ట‌&period; శృంగారం అన్నాక చుంబ‌నాలు&comma; చూష‌à°£‌లు&comma; కొర‌క‌డాలు కామ‌న్‌&period; అలాంటి à°¸‌à°®‌యంలో నోటినే ఎక్కువ‌గా వాడాలి à°¤‌ప్ప‌&comma; దంతాల‌ను కాదు&period; చాలా మంది పురుషుల‌కు స్త్రీల జ‌ననావ‌à°¯‌వాల à°µ‌ద్ద వెంట్రుక‌లు ఉంటేనే ఇష్ట‌à°®‌ట‌&period; అలాగే ఆ ఇష్టం కొంద‌రు స్త్రీల‌కు కూడా ఉంటుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో à°¤‌à°® భాగ‌స్వామి అల‌వాటు ప్ర‌కారం à°¨‌డుచుకుంటే అప్పుడు ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌à°¦‌ట‌&period; శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీలు à°ª‌లు ఫీలింగ్స్‌ను సొంతంగా ఎంజాయ్ చేయాలే à°¤‌ప్ప అవి à°µ‌చ్చిన‌ట్టు à°¨‌టించ‌కూడ‌దు&period; అంటే&comma; à°°à°¿à°¯‌ల్ ఫీలింగ్స్ అయితేనే స్పందించాలి à°¤‌ప్ప à°¨‌టించ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శృంగారంలో స్త్రీ&comma; పురుషులిద్ద‌రికీ భావ‌ప్రాప్తి క‌లగడం à°¸‌à°¹‌జం&period; అయితే పురుషునికి స్క‌à°²‌నం అయితే స్త్రీకి తెలుస్తుంది&comma; కానీ స్త్రీకి భావ‌ప్రాప్తి అయితే పురుషుల‌కు à°¸‌రిగ్గా తెలియ‌దు&period; ఈ క్ర‌మంలో స్త్రీలు భావ‌ప్రాప్తి అయిన‌ట్టు à°¨‌టించ‌కూడ‌దు&period; à°µ‌à°¯‌స్సు పెరుగుతున్న కొద్దీ స్త్రీ&comma; పురుషులిద్ద‌రిలోనూ శృంగార భావ‌à°¨‌లు à°¤‌గ్గిపోతుంటాయి&period; à°®‌రీ స్త్రీల‌లో అది ముందుగా జ‌రుగుతుంది&period; అయితే ఇలాంటి à°ª‌రిస్థితి ఉంటే స్త్రీలు పురుషులకు చెప్పాలి à°¤‌ప్ప à°¤‌ప్పించుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts