Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాధులు muscle pains

కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

Admin by Admin
September 25, 2021
in muscle pains, ఆరోగ్యం
Share on FacebookShare on Twitter

కండరాల నొప్పులు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. శరీరంలో ఎక్కడో ఒక చోట దెబ్బ తగలడం లేదా కండరాలు పట్టుకుపోవడం వల్ల కండరాల నొప్పి వస్తుంటుంది. అయితే ఈ విధంగా కండరాల నొప్పి ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ పనీ చేయలేరు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కండరాల నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. మరి అందుకు ఏం చేయాలంటే..

కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

1. నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. దాంతో నొప్పి ఉన్న చోట సున్నితంగా మర్దనా చేయాలి. రోజుకు రెండు సార్లు ఈవిధంగా చేస్తుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి.

2. గోరు వెచ్చని పాలను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి.

3. అరటీస్పూన్‌ త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి రాత్రి పూట తాగాలి. నొప్పులు తగ్గుతాయి.

4. మహాశంఖవటి, లసూవాదివటి ఔషధాలను వాడుకోవచ్చు. నొప్పులు తగ్గుతాయి.

5. దశమూల చూర్ణం అర టీస్పూన్‌ తీసుకుని ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి అందులో కొద్దిగా పాలు కలిపి తాగాలి. దీన్ని రోజుకు ఒక్కసారి తీసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి.

6. యోగరాజ గుగ్గులు, నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవాలి. గంట ఆగి స్నానం చేయాలి. అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.

7. రాత్రి పూట వంకాయలు, మినుములు, పెరుగు, వేరుశెనగలు తీసుకోరాదు. నొప్పి ఉన్న చోట రక్త సరఫరా మెరుగు పడితే నొప్పి తగ్గుతుంది. అందుకు గాను ఆ ప్రదేశంపై చేత్తో అదిమిపట్టాలి. 1,2 నిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేస్తుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags: muscle painsకండ‌రాల నొప్పులు
Previous Post

మీ మెడ భాగం న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

Next Post

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

Related Posts

ఆరోగ్యం

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023
ఆరోగ్యం

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

December 17, 2021
ఆరోగ్యం

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

December 17, 2021
Featured

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

November 7, 2021
అందానికి చిట్కాలు

మీ మెడ భాగం న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

September 24, 2021
ఆరోగ్యం

ఊపిరితిత్తులు పాడైపోయాయి.. అని చెప్పేందుకు శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

September 24, 2021

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!