Detox Drink : పెద్ద పేగును శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Detox Drink &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°²‌కు ప్ర‌ధాన కార‌ణం జీర్ణ‌క్రియ à°¸‌రిగ్గా లేక‌పోవ‌à°¡‌మే&period; జీర్ణ‌క్రియ à°¸‌రిగ్గా ఉంటే ఎలాంటి వ్యాధులు రావు&period; జీర్ణ‌క్రియ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌క‌పోతేనే అనేక వ్యాధులు à°µ‌స్తుంటాయి&period; ఇక దీని కార‌ణంగానే పెద్ద‌పేగులోనూ à°®‌లం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; à°¶‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి&period; ఇది ఇత‌à°° వ్యాధుల‌కు కార‌à°£‌à°®‌వుతుంది&period; క‌నుక ఈ విధంగా జ‌à°°‌గకుండా ఉండాలంటే పెద్ద‌పేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది&period; అయితే ఇందుకు కింద తెలిపిన పానీయాన్ని రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగాల్సి ఉంటుంది&period; దాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7800 size-full" title&equals;"Detox Drink &colon; పెద్ద పేగును శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్‌&period;&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే తాగాలి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;apple-juice-lemon-detox&period;jpg" alt&equals;"Detox Drink take on empty stomach to clean colon " width&equals;"1200" height&equals;"629" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>పెద్ద‌పేగును శుభ్ర à°ª‌రిచే డిటాక్స్ పానీయం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గోరు వెచ్చ‌ని నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాపిల్ పండు జ్యూస్ &&num;8211&semi; అర క‌ప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అల్లం à°°‌సం &&num;8211&semi; ఒక టీస్పూన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¸‌ముద్ర‌పు ఉప్పు &lpar;గ‌ల్లుప్పు&rpar; &&num;8211&semi; అర టీస్పూన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>à°¤‌యారీ విధానం&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన అన్ని à°ª‌దార్థాల‌ను బాగా క‌లిపి మిక్స్ చేయాలి&period; ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఈ డ్రింక్‌ను తాగేయాలి&period; 1 గంట à°µ‌à°°‌కు ఏమీ తీసుకోకూడ‌దు&period; దీంతో పెద్ద పేగులో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; పెద్ద పేగు శుభ్రంగా మారుతుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలోని వ్య‌ర్థాలను à°¬‌à°¯‌ట‌కు పంప‌à°µ‌చ్చు&period; అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ డిటాక్స్ డ్రింక్‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; ఇంకా అనేక ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts