పరగడుపున తీసుకోవాల్సిన అద్భుతమైన డ్రింక్స్ ఏవో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించం&period; ఈ విధంగా చాలా మందికి కాఫీ లేదా టీ తాగనిదే మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు&period; చాలా మంది ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కాఫీ లేదా టీ తాగడం&period; ఇది రోజువారీ దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది&period; కానీ ఉదయం లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; అందుకోసమే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కాఫీ లేదా టీ ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదని&comma; కాఫీ&comma; టీల స్థానంలో నీళ్లు లేదా ఏవైనా పానీయాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు&period; అయితే ఉదయం లేవగానే ఆరోగ్యకరమైన పానీయాలను తాగడం వల్ల ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-large wp-image-2061" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;take-these-drinks-on-empty-stomach-for-health-1024x690&period;jpg" alt&equals;"take these drinks on empty stomach for health" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి భోజనం చేసి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు దాదాపుగా 12 గంటల సమయం పాటు మనం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉంటాం&period; ఈ క్రమంలోనే ఉదయం లేవగానే కాఫీ&comma; టీ వంటి వాటిని తాగటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; కనుక ఉదయం లేవగానే కాఫీ&comma; టీ లకు బదులుగా కొన్ని పానీయాలను తాగటం వలన మన శరీరం ఎంతో ఉత్సాహంగా&comma; చురుగ్గా ఉండటమే కాకుండా మన శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి అందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోధుమ గడ్డి రసాన్ని పరగడుపునే తాగాలి&period; లేదా కొద్దిగా గోధుమ గడ్డి పొడిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని కూడా తాగవచ్చు&period; దీని వల్ల శరీరానికి పోషకాలు&comma; శక్తి లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిమ్మకాయ నీళ్లను కూడా ప్రతి రోజు ఉదయం లేవగానే తాగడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గోరువెచ్చని గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం&comma; ఒక టేబుల్ స్పూన్ తేనె&comma; అల్లం రసం కలుపుకొని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం&comma; అల్లం రసం&comma; దాల్చిన చెక్క పొడి&comma; తేనె కలిపి తాగటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్&comma; అల్లం రసం&comma; వెల్లుల్లి రసం&comma; తేనె&comma; దాల్చినచెక్క పొడిని కొద్ది కొద్దిగా కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల తులసి రసం కలుపుకొని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన పానీయాలలో మీకు నచ్చిన దాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగటం వల్ల మన శరీర మెటబాలిజం పెరుగుతుంది&period; తద్వారా జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి&period; ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది&period; శరీరానికి పోషకాలు&comma; శక్తి లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts