తేనె, దాల్చిన చెక్క మిశ్ర‌మాన్ని తీసుకుంటే.. ఎన్ని అనారోగ్యాలు త‌గ్గుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ తేనె&comma; దాల్చిన చెక్క సహజంగానే ఉంటాయి&period; ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి&period; ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది&period; వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు&comma; దగ్గు&comma; జలుబు తగ్గుతాయి&period; రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి&period; ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2786 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;honey-cinnamon-1024x681&period;jpg" alt&equals;"do you know how powerful honey and cinnamon combination is " width&equals;"696" height&equals;"463" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తేనె&comma; దాల్చినచెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది&period; ఒక టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి&comma; మూడు టేబుల్‌ స్పూన్ల తేనెను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి&period; రాత్రంతా అలాగే వదిలేయాలి&period; దీంతో మొటిమలు తగ్గుతాయి&period; రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది&period; దీంతోపాటు ఇతర చర్మ సమస్యలకు కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు&period; ముఖ్యంగా గజ్జి&comma; తామర&comma; ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఈ మిశ్రమంతో తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7669" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;honey&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"831" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తేనె&comma; దాల్చిన చెక్కల మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; శరీరంలోని బాక్టీరియా&comma; వైరస్‌లు నశిస్తాయి&period; ఈ రెండింటిలోనూ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఈ మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది&period; దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది&period; అలాగే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి&period; జీర్ణాశయ ఆరోగ్యం మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3953" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cinnamon-honey-water&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"434" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గించడంలో తేనె&comma; దాల్చిన చెక్క మిశ్రమం బాగా పనిచేస్తుంది&period; ఒక టీస్పూన్‌ తేనె&comma; అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిలను గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి&period; దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి&period; అలాగే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె&comma; ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజూ ఒకసారి తాగాలి&period; ఈ విధంగా చేయడం వల్ల ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1534" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;top-10-home-remedies-using-honey-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు తేనె&comma; దాల్చిన చెక్క మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి&period; కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటే రక్త నాళాల్లో అది పేరుకుపోతుంది&period; దీంతో గుండె జబ్బులు వస్తాయి&period; ముఖ్యంగా హార్ట్‌ ఎటాక్‌లు వస్తాయి&period; అందువల్ల అవి రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి&period; ఇందుకు గాను మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి&comma; రెండు టీస్పూన్ల తేనెను టీ డికాషన్‌లో కలిపి తాగాలి&period; రోజూ ఇలా చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3986" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cinnamon1&period;jpg" alt&equals;"" width&equals;"350" height&equals;"267" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారికి కూడా తేనె&comma; దాల్చినచెక్క పొడి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది&period; మూత్రాశయంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి&period; ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి&comma; అర టీస్పూన్‌ తేనెలను ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు ఒక్కసారి తీసుకుంటే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3361" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cinnamon&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"601" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజూ తేనె&comma; దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని తీసుకోవాలి&period; ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె&comma; దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి&period; దీంతో బరువు త్వరగా తగ్గవచ్చు&period; ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1327" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;use-cinnamon-for-type-2-diabetes&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; తేనె&comma; దాల్చిన చెక్కలలో దృఢమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి&period; అందువల్ల చిగుళ్ల సమస్యలు&comma; దంతాల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి&period; తేనె&comma; దాల్చినచెక్క పొడి కలిపిన పేస్ట్‌ను దంతాలు&comma; చిగుళ్లపై రాయాలి&period; రోజూ ఇలా చేస్తే నోరు శుభ్రంగా ఉంటుంది&period; నోటి దుర్వాసన తగ్గుతుంది&period; నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది&period; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1886" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;honey-and-cinnamon-mixture-wonderful-health-benefits&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; దగ్గు&comma; జలుబును తగ్గించేందుకు కూడా తేనె&comma; దాల్చిన చెక్క మిశ్రమం పనిచేస్తుంది&period; రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్‌&comma; యాంటీ వైరల్‌&comma; యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు ఉంటాయి&period; ఇవి దగ్గు&comma; జలుబుకు కారణమయ్యే వైరస్‌లపై పోరాటం చేస్తాయి&period; దీంతో ఆయా సమస్యలు వెంటనే తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts