Sleeplessness : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleeplessness &colon; à°®‌à°¨‌ల్ని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; à°ª‌ని ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; మారిన జీవ‌à°¨ విధానం&comma; à°¸‌రైన వ్యాయామం లేక‌పోవ‌డం వంటి à°¤‌దిత‌à°° కార‌ణాల à°µ‌ల్ల కంటి నిండా నిద్ర లేకుండా పోతోంది&period; à°¸‌రైన నిద్ర‌లేక‌పోవ‌డం à°µ‌ల్ల కోపం&comma; చిరాకు&comma; డిప్రెష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి&period; చాలా మంది నిద్ర‌పట్ట‌డానికి నిద్ర‌మాత్ర‌à°²‌పై ఆధార‌à°ª‌డాల్సిన à°ª‌రిస్థితి ప్ర‌స్తుత కాలంలో నెల‌కొంది&period; కానీ నిద్ర‌మాత్ర‌లను ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జ సిద్దంగా కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల సులువుగా à°ª‌డుకున్న వెంట‌నే నిద్రలోకి జారుకోవ‌చ్చు&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ రాత్రి భోజ‌నం చేసిన à°¤‌రువాత అర‌టి పండును తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period; అర‌టి పండులో అధికంగా ఉండే పొటాషియం&comma; మెగ్నిషియం కండ‌రాల‌ను ఉత్తేజ‌à°ª‌రిచి ఒత్తిడిని à°¤‌గ్గించి à°®‌నల్ని నిద్ర‌లోకి జారుకునేలా చేస్తాయి&period; అర‌టిపండుతోపాటు అర‌టి తొక్క కూడా à°®‌à°¨‌కు నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌ను దూరం చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15985" aria-describedby&equals;"caption-attachment-15985" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15985 size-full" title&equals;"Sleeplessness &colon; à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే&period;&period; ఈ చిట్కాల‌ను పాటించాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;sleep-1&period;jpg" alt&equals;"follow these home remedies to get rid of sleeplessness " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15985" class&equals;"wp-caption-text">Sleeplessness<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి తొక్క‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే రాత్రి భోజ‌నంలో కొద్ది మోతాదులోనైనా à°¸‌రే పెరుగును తప్ప‌కుండా తీసుకోవాలి&period; పెరుగులో ఉండే ట్రిప్టోపాన్ నిద్ర à°ª‌ట్ట‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అదేవిధంగా à°®‌ధ్యాహ్నం నిద్ర‌పోయే అల‌వాటు ఉన్న వారు దానిని మానుకోవాలి లేదా à°®‌ధ్యాహ్నం నిద్ర‌ను కొద్ది à°¸‌à°®‌యం à°µ‌రకు మాత్ర‌మే à°ª‌రిమితం చేయాలి&period; మాన‌సిక ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌లకు దూరంగా ఉండాలి&period; à°®‌à°¨‌స్సును ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరానికి అల‌à°¸‌ట‌ను క‌లిగించే à°ª‌నులు చేయాలి&period; వ్యాయామాలు చేయాలి&period; అలాగే ధ్యానం&comma; యోగా వంటివి చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; దిండ్లు&comma; దుప్ప‌ట్లు అప్ప‌టిక‌ప్పుడు శుభ్ర à°ª‌రుస్తూ వాటిని మారుస్తూ ఉండాలి&period; నిద్ర‌కు వెలుతురు à°µ‌ల్ల ఆటంకం క‌à°²‌గ‌కుండా à°¤‌క్కువ వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి&period; రోజుకు క‌నీసం 6 నుండి 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; క‌నీస‌ à°¸‌à°®‌యం నిద్ర‌పోక‌పోవ‌డం à°µ‌ల్ల ఆ ప్ర‌భావం మెద‌డు మీద à°ª‌à°¡à°¿ జ్ఞాప‌క à°¶‌క్తి à°¤‌గ్గే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మంద‌గిస్తుంది&period; అదేవిధంగా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌లో హెచ్చుత‌గ్గులు à°µ‌చ్చి టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య కార‌ణంగా మెద‌డుకు à°¤‌గినంత విశ్రాంతి à°²‌భించ‌దు&period; à°¤‌ద్వారా చిరాకు&comma; కోపం&comma; చిన్న విష‌యాల‌కే ఆందోళ‌à°¨ చెంద‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య కార‌ణంగా ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఈ చిట్కాల‌ను వాడి నిద్రలేమి à°¸‌à°®‌స్యను దూరం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts