బాలింతల్లో పాలు బాగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నారులకు తల్లి పాలు పట్టించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే&period; తల్లి పాలలో అనేక పోషకాలు ఉంటాయి&period; వాటితో పిల్లలకు పోషణ అందుతుంది&period; వారు చురుగ్గా ఉంటారు&period; ప్రతిభావంతులుగా మారుతారు&period; అందుకని చిన్నారులకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాలి&period; అయితే కొందరు బాలింతలలో బాగా ఉత్పత్తి కావు&period; దీంతో చిన్నారులకు వారు తగినన్ని పాలను తాగించలేకపోతుంటారు&period; అలాంటి వారు కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి&period; మరి ఆ చిట్కాలు ఏమిటంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2805 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;menthulu-1024x683&period;jpg" alt&equals;"how to increase milk production in mothers " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ మెంతులను వేసి బాగా మరిగించాలి&period; అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో ఒక టీస్పూన్‌ తేనెను కలిపి తాగాలి&period; ఇలా రోజుకు మూడు సార్లు తాగితే బాలింతల్లో పాలు బాగా పెరుగుతాయి&period; మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్‌ పాలను బాగా ఉత్పత్తి చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మునగకాయలను శుభ్రం చేసి వాటిపై ఉండే పొట్టు తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి&period; అనంతరం వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి&period; దాన్ని అర కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగితే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బాలింతల్లో పాలు ఉత్పత్తి అయ్యేందుకు సోంపు గింజలు కూడా పనిచేస్తాయి&period; ఇందుకు గాను ఒక పాత్రలో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి&period; అనంతరం వడకట్టి ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి&period; ఇలా రోజుకు 2-3 సార్లు చేయాలి&period; పాలు బాగా ఉత్పత్తి అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వెల్లుల్లిలో లాక్టోజెనిక్‌ లక్షణాలు ఉంటాయి&period; ఇవి బాలింతల్లో పాలను పెంచుతాయి&period; రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి నేరుగా తినాలి&period; లేదా ఆహారంలో చేర్చుకుని తినవచ్చు&period; దీంతో పాలు ఉత్పత్తి అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పాలు బాగా లేని తల్లులకు దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది&period; దీంతో డికాషన్‌ తయారు చేసుకుని తాగాలి&period; లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి&period; దీంతో పాలు ఉత్పత్తి అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; బాదం పప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి బాలింతలకు మేలు చేస్తాయి&period; రోజూ నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తినాలి&period; లేదా బాదం పాలు తాగాలి&period; బాలింతల్లో పాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలింతలు ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలి&period; స్తనాలను రోజూ సున్నితంగా మర్దనా చేయాలి&period; బిగుతైన లో దుస్తులు ధరించరాదు&period; ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి&period; దీంతో పాలు బాగా పడతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts