Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

వేస‌విలో వ‌చ్చే వేడి కురుపుల‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

Admin by Admin
May 21, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వేసవిలో శారీరిక సమస్యలు మొదలు చర్మ సమస్యల వరకు ఎన్నో సమస్యలు కలుగుతుంటాయి. ఏది ఏమైనా వేసవికాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎండల వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకి దూరంగా ఉండటమే మంచిది. వేసవిలో ఎక్కువ మంది వేడి వలన ఎండ వలన వేడి కురుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా ఇవి వేసవిలో వస్తాయి. ఎంతో బాధ పెడతాయి చూడడానికి కూడా అసహ్యంగా కనబడుతూ ఉంటాయి. మొటిమల లాగ వేడుకూరుపులు కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ముఖం మీద శరీరం మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఇంటి చిట్కాలు ని ట్రై చేయండి.

శరీరంలో లోపల వేడి పెరిగిపోవడం వలన ఈ కురుపులు ఏర్పడతాయి. సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు చర్మా రంధ్రాలు మూసుకుపోతాయి కురుపులు రావడానికి ఇదే ముఖ్యమైన కారణం. అలానే అంటు వ్యాధులు మధుమేహం మద్యం తీసుకోవడం చెడు ఆరోగ్యపు అలవాట్లు వలన కూడా ఇవి ఏర్పడతాయి. ఆలివ్ ఆయిల్ తో మీరు ఈ కురుపుల్ని తగ్గించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఆ ప్రదేశంలో రాయండి. 20 నుండి 30 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.

if you have face blisters follow these remedies

ఐస్ ముక్కలతో కూడా ఈ సమస్య తొలగిపోతుంది. ఐస్ ముక్కలని ఒక గుడ్డ‌లో వేసి చుట్టండి ఇబ్బంది ఉన్న చోట కొంచెం సేపు రుద్దుతూ ఉండండి. తర్వాత ముఖాన్ని ఒక క్లీన్ క్లాత్ తో తుడుచుకోండి. క‌ల‌బంద గుజ్జు కూడా బాగా పనిచేస్తుంది. రాత్రి మీరు నిద్రపోయే ముందు కలబంద గుజ్జు కురుపులు ఉన్నచోట అప్లై చేసి ఉదయాన్నే ముఖాన్ని కడుక్కోండి. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో మీరు కురుపులను దూరం చేసుకోవచ్చు.

Tags: blisters
Previous Post

మీ పార్ట్‌న‌ర్‌ను మీరు ముద్దు పెట్టుకుంటున్నారా..? అయితే ఇవి పాటించండి..!

Next Post

డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!