మ‌నిషి క‌ళ్లకు సంబంధించిన 21 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచంలో చాలా మందికి భిన్న à°°‌కాల రంగులు క‌లిగిన క‌ళ్లు ఉంటాయి&period; అయితే నీలి క‌ళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్య‌క్తి నుంచి à°µ‌చ్చిన‌ట్లు సైంటిస్టులు చెబుతారు&period; సుమారుగా 10వేల ఏళ్ల కింద‌ట à°¨‌ల్ల à°¸‌ముద్రం à°¦‌గ్గ‌à°° నివ‌సించిన ఓ వ్య‌క్తికి జ‌న్యు à°ª‌à°°‌మైన మార్పుల à°µ‌ల్ల క‌ళ్లు నీలి రంగులోకి మారాయి&period; అందువ‌ల్లే ఆ వ్య‌క్తి జ‌న్యువులు నీలి క‌ళ్లు ఉన్న‌వారికి వచ్చి ఉంటాయ‌ని సైంటిస్టులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1216 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;interesting-facts-about-human-eyes-in-telugu-300x202&period;jpg" alt&equals;"interesting facts about human eyes in telugu " width&equals;"300" height&equals;"202" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నైట్ విజ‌న్ క‌ళ్ల‌ద్దాలు à°®‌à°¨‌కు à°ª‌à°°à°¿à°¸‌రాల‌ను గ్రీన్ క‌à°²‌ర్‌లోనే చూపిస్తాయి&period; ఎందుకంటే గ్రీన్‌లోనే à°®‌à°¨ క‌ళ్లు ఎక్కువ షేడ్స్ ను చూడ‌గ‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1218 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;interesting-facts-about-human-eyes-in-telugu-2-300x169&period;jpg" alt&equals;"interesting facts about human eyes in telugu " width&equals;"300" height&equals;"169" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో అన్ని అవ‌à°¯‌వాల క‌న్నా క‌న్నుకు గాయం అయితే చాలా త్వ‌à°°‌గా మానుతుంది&period; ఇక కార్నియాకు à°®‌à°°‌మ్మ‌త్తులు చేసేందుకు క‌ళ్ల‌కు కేవ‌లం 48 గంట‌à°² à°¸‌à°®‌యం మాత్ర‌మే à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడే పుట్టిన వారికి క‌న్నీళ్లు రావు&period; వారు ఏడ్చిన‌ట్లు à°¶‌బ్దాలు చేస్తారు&period; 4-13 వారాల à°µ‌à°¯‌స్సు వస్తే వారికి క‌న్నీళ్లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రికి ఒక క‌న్ను ఒక క‌à°²‌ర్‌లో&comma; ఇంకో క‌న్ను à°®‌రో క‌à°²‌ర్‌లో ఉంటాయి&period; ఈ స్థితిని హెటెరోక్రోమిక్ అని అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1219 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;interesting-facts-about-human-eyes-in-telugu-3-300x97&period;png" alt&equals;"interesting facts about human eyes in telugu " width&equals;"300" height&equals;"97" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడే పుట్టిన పిల్ల‌à°² క‌ళ్లు పెద్ద‌à°² క‌ళ్ల‌లో 65 శాతం సైజులో ఉంటాయి&period; వారు యుక్త à°µ‌à°¯‌స్సు à°µ‌చ్చే సరికి మిగిలిన 35 శాతం క‌ళ్లు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం నిత్యం చూసే వాటికి చెందిన విష‌యాల‌ను 80 శాతం à°µ‌à°°‌కు గుర్తు పెట్టుకుంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి à°¶‌రీరంలో అత్యంత క్లిష్ట‌మైన అవ‌యవాల్లో మెద‌డు à°¤‌రువాత అవ‌à°¯‌వం క‌ళ్లే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1220 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;interesting-facts-about-human-eyes-in-telugu-4-300x244&period;jpg" alt&equals;"interesting facts about human eyes in telugu " width&equals;"300" height&equals;"244" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌నిషి ఒక క‌న్ను à°¬‌రువు సుమారుగా 7&period;09 గ్రాముల à°µ‌à°°‌కు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌నిషి క‌ళ్లు సుమారుగా 1 కోటి à°µ‌à°°‌కు భిన్న à°°‌కాల రంగుల‌ను గుర్తించ‌గ‌à°²‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌à°¨ క‌ళ్లు యుక్త à°µ‌à°¯‌స్సు à°µ‌చ్చే à°µ‌à°°‌కు పెరుగుతాయి&period; à°¤‌రువాత పెరుగుద‌à°² ఆగిపోతుంది&period; కానీ ముక్కు&comma; చెవులు మాత్రం జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఏడాదిలో à°®‌నం క‌ళ్ల‌ను సుమారుగా 42 à°²‌క్ష‌à°² సార్లు ఆర్పుతాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌ళ్ల‌లో సుమారుగా 20 à°²‌క్ష‌à°² చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1217 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;interesting-facts-about-human-eyes-in-telugu-1-300x157&period;jpg" alt&equals;"interesting facts about human eyes in telugu " width&equals;"300" height&equals;"157" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక్కో కంటిలో సుమారుగా 10&period;7 కోట్ల క‌ణాలు ఉంటాయి&period; ఇవి కాంతిని తట్టుకోలేవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌à°¨ శరీరంలో అత్యంత వేగవంత‌మైన కండ‌రాలు క‌ళ్ల‌లో ఉంటాయి&period; అందుక‌నే క‌న్నార్పే క్ష‌ణాల్లోనే అంటారు&period; అంటే&period;&period; అంత వేగంగా ఆ కండ‌రాలు à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ప్ర‌పంచంలో అధిక శాతం మంది క‌ళ్లు బ్రౌన్ క‌à°²‌ర్‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నీలి కళ్లు కావాల‌నుకునే వారు బ్రౌన్ క‌à°²‌ర్ క‌ళ్ల‌కు à°¸‌ర్జ‌రీ చేయించుకోవ‌చ్చు&period; లేదా లెన్స్ ధరించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; క‌ళ్ల‌ను చూస్తే కొంద‌రికి à°­‌యం క‌లుగుతుంది&period; దాన్ని Ommetaphobia అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; చెవుల‌కు రింగుల‌ను à°§‌రించ‌డం à°µ‌ల్ల కంటి చూపు పెరుగుతుంద‌ని à°¸‌ముద్ర‌పు దొంగ‌లు భావిస్తారు&period; అందుక‌నే వారి చెవుల‌కు పోగులు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌నిషి క‌న్నును ఒక కెమెరాగా భావిస్తే&period;&period; దాని కెపాసిటీ 576 మెగాపిక్స‌ల్స్‌&period; ప్ర‌స్తుతం 108 మెగాపిక్స‌ల్స్ కెపాసిటీ ఉన్న కెమెరాలు క‌లిగిన ఫోన్లు మార్కెట్‌లోకి à°µ‌చ్చాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పులులు రాత్రి పూట à°®‌నుషుల క‌న్నా 8 రెట్లు ఎక్కువ స్ప‌ష్టంగా చూడ‌గ‌à°²‌వు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts