Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

పురుషులు ఇలాంటి స్త్రీల‌ను భాగ‌స్వాములుగా చేసుకోవాల‌ట‌..!

Admin by Admin
March 13, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాడు ఆచార్య చాణక్యుడు. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో చాణుక్యుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన ఓ గొప్ప పండితుడు. చాణక్యుడి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేదు. నేటికీ ఆచార్య చాణ‌క్యుడి విధానాలు ప్రభావ‌వంతంగా ఉన్నాయి. మనిషి నడవడిక పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి చాణక్యుడు. సమాజంలో మనిషి జీవించవలసిన పద్ధతిని, మనిషి నడవడిక వంటి అనేక విషయాలను వివరించారు.

అయితే ఆచార్య చాణక్య జీవితంలో ముఖ్యమైన భాగాల గురించి ప్రస్తావించాడు.. అదే సమయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు తనలోని కొన్ని లక్షణాలను పరీక్షించమని చెప్పాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మతపరమైన ధోరణులు.. ఏ వ్యక్తి అయినా ఒక పరిమితికి కట్టుబడి ఉంటారు. అయితే ముఖ్యంగా వారు అనుసరించే మతం పై వారికి ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ పద్ధతిని పద్ధతిగా అనుసరించే వ్యక్తి మీ జీవితంలో సంతోషాన్ని నింపడమే కాక మీ కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దగలుగుతుంది. ఇక ఒక వ్యక్తిలోని అందాన్ని చూసి, ఆకృతిని చూసి పెళ్లికి నిర్ణయం తీసుకోవద్దని ఆచార్య చాణ‌క్యుడు వివరించారు.

men should take these women as wives

శరీర ఆకర్షణ అనేది కొన్నేళ్లు మాత్రమే. కానీ అంతర్గత అందం మీతో జీవితాంతం ఉంటుంది. అలాంటి భాగస్వామిని ఎంపిక చేసుకోగలిగితే మీ జీవితం ధన్యం. ఇక మీ భాగస్వామిలో చూడవలసిన మరొక అంశం సహనం. జీవితంలో చాలా సందర్భాలలో కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సినపుడు, లేదా సమస్యలను పరిష్కరించుకోవాలన్న సహనం చాలా అవసరం. ఈ లక్షణం మీ జీవిత భాగస్వామిలో ఉంటే ఎంత కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీ భుజం తట్టి మద్దతు ఇచ్చే భాగస్వామిని ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.

Tags: Chanakya
Previous Post

మీకు తెలుసా..? కృష్ణ‌కు 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి.. ఒక సంఘానికి చిరు ప్రెసిడెంట్‌..!

Next Post

సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు అవేనా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.