Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

కాలి రెండో వేలు పొడవుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుందంటే..?

Admin by Admin
February 11, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన భారతదేశంలో పెళ్లంటే నూరేళ్ళ పంట అనే విధంగా ఆలోచిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వివాహమనేది చేసుకుంటారు. వివాహం చేసుకోవాలంటే ముఖ్యంగా అమ్మాయి కట్టుబొట్టు, కుటుంబ నేపథ్యం అనేది చూస్తారు. అలాగే అమ్మాయి నుదుటి నుండి కాలి పాదాలవరకు అన్నీ గమనించాక వివాహం చేసుకుంటారు. కాలి వేళ్ళను బట్టి వాళ్లు సున్నితంగా ఉంటారా ధనవంతులా, రిస్క్ చేసే తత్వం ఉందా.. స్థిరంగా ఉంటారా.. అనే విషయాలను చూసేవారట.

ముఖ్యంగా అమ్మాయికి కాలి బొటనవేలు కంటే దాని పక్కనే ఉన్నటువంటి వేలు పొడవుగా ఉంటే అమ్మాయి చాలా గడుసుది అని, బొటన వేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారో అనే సందేహాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కాలి వేలు అన్నింటిలో బొటన వేలు పొడవుగా ఉంటే వారు చాలా తెలివిగల వారట. అలాగే వీరికి సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందట. బొటనవేలు అన్ని వేళ్ళకంటే పొట్టిగా ఉన్నటువంటి అమ్మాయిలు ఎలాంటి పనులు అయినా చాలా తేలికగా చేస్తారట. కాలి రెండో వేలు మిగతా వేళ్ళ కంటే పొడవుగా ఉండే అమ్మాయిల్లో చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయట.

what happens if you marry a girl whose second toe is bigger

డైనమిక్ గా ఉంటారట. ఇతరుల మీద ఆదిపత్యం ప్రదర్శిస్తారు. కాలి రెండో వేలు అన్ని వేళ్ళ కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు అందరితో తొందరగా కలిసి పోతారట. కాలి మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండి, మిగతావి చిన్న గా ఉండే అమ్మాయిలు శక్తివంతంగా దృఢంగా ఉంటారట. ఇలాంటి అమ్మాయిల్లో ఊహించని శక్తి అనేది దాగి ఉంటుంది. మొదటి నాలుగు వేళ్లు సమానంగా ఉండి చిటికెన వేలు చిన్నగా ఉండే అమ్మాయిలు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారట. వారి మాటలను చాలా శ్రద్ధగా వింటారు.

Tags: Marriagetoes
Previous Post

గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడే వాళ్ళకి కొన్ని అద్భుతమైన చిట్కాలు.. !!

Next Post

గోల్డెన్ వీసా అంటే ఏమిటి.. దీన్ని ఎలా ఇస్తారో మీకు తెలుసా..?

Related Posts

వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025
హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.