Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

భర్త మనసు తెలుసుకోవాలంటే మ‌హిళ‌లు ఈ టిప్స్ పాటించండి!

Admin by Admin
May 28, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా? ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి. మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న దానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నల మిగిలిపోతోంది. అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సభ్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు.

భార్య, భర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దాని కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వశీకరణకు లొంగరు. కొందరు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగదట. భర్త, భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చేయాలి.

what wives have to do to keep husband in line

భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని, ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతారట.

Tags: husbandwife
Previous Post

ఈ రాశుల‌కు చెందిన అమ్మాయిలు త‌మ భ‌ర్త‌లు లేదా ప్రియుల్ని అధికంగా డామినేట్ చేస్తార‌ట‌..!

Next Post

శ‌రీరంలో వేడి అధికంగా ఉందా.. అయితే వీటిని తీసుకోకండి..

Related Posts

వినోదం

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

May 30, 2025
inspiration

ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..

May 30, 2025
food

పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

May 30, 2025
ఆధ్యాత్మికం

తిరుపతిలో భోజనం ఎక్కడ బాగుంటుంది?

May 29, 2025
international

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

May 29, 2025
హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!