Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ట్రయల్ రూమ్స్, పబ్లిక్ టాయిలెట్స్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏంటది..?

Admin by Admin
April 6, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా టాయిలెట్ ను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొత్త బట్టలు కొనుగోలు చేసిన సమయంలో కూడా ట్రైల్ రూము ఉపయోగిస్తారు. అయితే కొందరు దుర్మార్గులు పరిస్థితులను అనుకూలంగా తీసుకొని స్పై కెమెరాలు సీక్రెట్ కెమెరాల సహాయంతో పబ్లిక్ టాయిలెట్స్ లో, లేదంటే ట్రయల్ రూమ్స్ లో వీడియోలు చిత్రీకరిస్తూ ఇబ్బంది పెట్టే ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వీడియోలను షూట్ చేసి కొంత మంది బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ చివరికి దొరికిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఇలాంటి సంఘటనలు నుండి మనం ఈజీ గా గుర్తించి వాటి నుంచి బయట పడే కొన్ని విషయాలు మీరు చూడండి.. మన హోటల్ లో కానీ షాపింగ్ మాల్స్ లో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాష్ రూమ్ లను వినియోగించుకునే ముందు అక్కడ ఉన్న పరికరాలను చాలా నిశితంగా పరిశీలించాలి. కెమెరాలు పెట్టడానికి ఎన్నో అనువైన ప్రదేశాలు ఉంటాయి. ఏవైనా చిన్న రంధ్రాలు ఉంటే అందులో సీక్రెట్ కెమెరాలు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ట్రయల్ రూంలో కి వెళ్ళినప్పుడు అందులో ఉన్న అద్దం సింగిల్ సైడ్ లేదా డబుల్ సైడ్ అద్దమో చెక్ చేసుకోవాలి. వేలి మధ్య గ్యాప్ ఉంటే అది సింగిల్ సైడ్ అద్దమని, వేలి మధ్య గ్యాప్ లేకుంటే అది డబుల్ సైడ్ అద్దమని మనం గుర్తుంచుకోవాలి.

you must be careful in public toilets know why

స్పై కెమెరాలు ఉన్న గది నుండి సిగ్నల్ సమస్యలు వస్తే కాల్ రాబోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈజీగా గుర్తు పట్టాలంటే గది లో ఉన్నటువంటి లైట్లు అన్నింటిని ఆఫ్ చేసి మొబైల్ కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి వాటిని గుర్తించవచ్చు. అలాగే మీ మొబైల్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ను కూడా ఇన్స్టాల్ చేయడం ద్వారా ఈ కెమెరాలను గుర్తించవచ్చు. ఒకవేళ హెడేన్ కెమెరాలు ఉన్నాయని మనకు అనిపిస్తే 100 నంబ‌ర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Tags: public toilets
Previous Post

టాలీవుడ్ లో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అవ్వక కనుమరుగైన హీరోస్ !

Next Post

ఈ పుస్తకాల కుప్పలో ఓ పెన్సిల్ కనిపించిందా? మీరు కనిపెట్టండి !

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!