చంకల్లో దురదగా ఉందా ? అయితే ఇవే కారణాలు కావచ్చు.. ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..!

చంకల్లో దురద అనే సమస్య సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. కొన్ని సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మంపై చాలా మందికి అనేక చోట్ల సహజంగానే దురదలు వస్తుంటాయి&period; కొందరికి కొన్ని భాగాల్లో దద్దుర్లు వచ్చి చర్మం ఎర్రగా మారుతుంది&period; అయితే కొందరికి చంకల్లో ఎప్పుడూ దురదగా ఉంటుంది&period; అందుకు పలు కారణాలు ఉంటాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6181 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;itch-armpits&period;jpg" alt&equals;"చంకల్లో దురదగా ఉందా &quest; అయితే ఇవే కారణాలు కావచ్చు&period;&period; ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి శరీరంపై కొన్ని భాగాల్లో దురదగా ఉంటుంది&period; అక్కడ చిన్నపాటి కురుపుల్లా వస్తాయి&period; ఈ క్రమంలోనే కొందరికి చంకల్లో ఈ విధంగా అవుతుంది&period; అందుకనే ఆ భాగంలో దురద పెడుతుంది&period; ఇక చంకల్లో చర్మం బాగా రాపిడికి గురవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది&period; కొందరికి చర్మ వ్యాధులు ఉంటాయి&period; అందువల్ల కూడా చంకల్లో దురద పెడుతుంది&period; అలాగే కొందరికి గజ్జి&comma; తామర వల్ల చంకల్లో దురద పెడుతుంది&period; కొందరికి పొడి చర్మం వల్ల ఈ సమస్య వస్తుంది&period; ఈ విధంగా చంకల్లో దురద పెట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సమస్య ఉన్నవారు వెల్లుల్లి&comma; ఉల్లిపాయ&comma; గోంగూర&comma; వంకాయ వంటి ఆహారాలను కొన్ని రోజులు మానేయాలి&period; ఇవి అలర్జీ వంటి రియాక్షన్లను కలగజేసి దురద వచ్చేలా చేయాలి&period; అలాగే కోడిగుడ్లు&comma; చికెన్‌&comma; చేపలను తిన్నా ఇలా జరుగుతుంది&period; కనుక సమస్య తగ్గే వరకు ఈ ఆహారాలను మానేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో కొన్ని రకాల యాంటీ కాఫింగ్‌ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి&period; వాటిని రోజూ వాడితే సమస్య తగ్గుతుంది&period; రోజూ రెండు సార్లు స్నానం చేయాలి&period; మెడికేటెడ్‌ సబ్బులతో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేయాలి&period; ఇతరులకు చెందిన టవల్స్‌&comma; దువ్వెనలు&comma; దుస్తులను వాడరాదు&period; వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంకల్లో యాంటీ బాక్టీరియల్‌ సొల్యూషన్‌ను రాయాలి&period; లేదా వేపాకులను మిశ్రమంగా చేసి దాన్ని రాసి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి&period; దీంతో దురదలు రావు&period; చంకలకు గాలి తగిలేలా వదులైన దుస్తులను ధరించాలి&period; మట్టిని పట్టుకున్నా&comma; జంతువులు&comma; మొక్కలతో గడిపినా వెంటనే చేతులను హ్యాండ్‌ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి&period; ఈ విధంగా సూచనలు పాటిస్తే చంకల్లో దురదను తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts