Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

కీచ‌కున్ని భీముడు ఎలా చంపాడో తెలుసా..?

Admin by Admin
March 13, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పాండవులు అజ్ఞాత వాసకాలంలో మత్స్యదేశంలో ఉన్నారు. విరాటుడు ఆ దేశం రాజు. ఆయన భార్య సుదేష్ణ. ఆమె తమ్ముడు సింహ బలుడు . కీచక దేశం వాడు గాబట్టి కీచకుడు అని వ్యవహారం. అతడు సేనాపతిగా రాజ్యరక్షణ చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యం కీచక బల సంరక్షితం అని ప్రసిద్ధి. అతడు మరణించిన తర్వాతే ఆ రాజ్యం బలహీనపడింది అని కౌరవులు ఆ రాజ్యం దక్షిణ ఉత్తర దిశలలో ఉన్న గోసంపదను అపహరిస్తారు. సైరంధ్రీ వృత్తిలో ఉన్న మాలినిని (ద్రౌపదిని) చూచి కీచ‌కుడు కామమోహితుడౌతాడు. అక్క సుదేష్ణతో ద్రౌప‌దిని తన దగ్గరకు పంపమని ప్రాధేయపడ‌తాడు.

ద్రౌపదిని నడిదారిలో అంద‌రూ చూస్తుండ‌గా కీచ‌కుడు బలాత్కరించబోతాడు. ద్రౌపది తన భర్తలు ఐదు మంది గంధర్వులు తనను నిత్యమూ సంరక్షిస్తూ ఉంటారనీ, వాళ్ల చేతుల్లో నీకు చావు తప్పదు అనీ చెప్పినా కీచ‌కుడు వినడు. అత‌ని సోద‌రి అత‌ని ఒత్తిడికి త‌లొగ్గి త‌ల నొప్పిగా ఉంది మా త‌మ్ముడి ద‌గ్గ‌ర మ‌ద్యం ఉంది తెమ్మ‌ని మాలిని (ద్రౌప‌ది)కి చెబుతుంది. దీంతో ద్రౌప‌దికి సుదేష్ణ అంత‌రార్థం అవ‌గ‌తం అవుతుంది. ఇక ఇది దారి కాదని అనుకొని వలలుడికి( భీముడికి) ఈ విషయం చెప్తుంది. వారు ఒక ప‌థ‌కం ప‌న్నుతారు. కీచ‌కుణ్ణి నర్తనశాలకు రాత్రి వేళకు రమ్మని చెబుతుంది.

do you know how bheema killed keechaka

కామమద మోహితుడైన కీచ‌కుడు సింగారించుకొని నర్తనశాల చేరుతాడు. అప్ప‌టికే అక్క‌డ భీముడు మాలిని వేషంలో ఉంటాడు. త‌రువాత అస‌లు విష‌యం తెలుసుకున్న కీచ‌కుడు భీముడితో పోరాడుతాడు. ఇద్దరూ మహాబలశాలురూ పోరాడుతారు. హోరాహోరీ పోరాటం జ‌రుగుతుంది. భీముడు కీచకున్ని ఆకారం గుర్తు పట్టలేనట్టు చంపి, అతడి పొట్టలో కాలుచేతులు దూర్చి మాంసపు ముద్దగా చేసేస్తాడు. ద్రౌపది మీద చెయ్యివేసినందుకు కీచ‌కుడు స‌రైన మూల్య‌మే చెల్లించుకుంటాడు. భీముడి చేతిలో హ‌త‌మ‌వుతాడు. ఎంత బలం బలగం ఉన్నా కామవశుడై దుర్గతి పాలైన వాడు కీచకుడు. ఇతడి సోదరులు ఇతడి కళేబరాన్ని ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుపోతూ ద్రౌపదినీ ఆ శవవాహనంలో బంధిస్తారు. వాళ్ల‌ను కూడా భీముడు మ‌ట్టి క‌రిపిస్తాడు.

Tags: bheemakeechaka
Previous Post

దేవాల‌యంలో ఏం చేయాలో.. ఏం చేయ‌కూడ‌దో తెలుసా..?

Next Post

మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.