Daddojanam : ఆల‌యాల్లో అందించే ద‌ద్దోజ‌నం ప్ర‌సాదాన్ని.. ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Daddojanam &colon; à°®‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటాము&period; పెరుగులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; పెరుగును తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; వేస‌వి కాలంలో పెరుగు తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెరుగుతో à°®‌నం రుచిగా ఉండే దద్దోజాన్ని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; దీనిని దేవాల‌యాల్లో ప్ర‌సాదంగా కూడా ఇస్తూ ఉంటారు&period; à°¦‌ద్దోజ‌నం చాలా రుచిగా&comma; క‌మ్మ‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ à°¦‌ద్దోజ‌నం à°¤‌యారీ విధానాన్ని అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దద్దోజ‌నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; 150 గ్రా&period;&comma; పెరుగు &&num;8211&semi; 250 గ్రా&period;&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; మిరియాలు &&num;8211&semi; 10&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31535" aria-describedby&equals;"caption-attachment-31535" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31535 size-full" title&equals;"Daddojanam &colon; ఆల‌యాల్లో అందించే à°¦‌ద్దోజ‌నం ప్ర‌సాదాన్ని&period;&period; ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;daddojanam&period;jpg" alt&equals;"Daddojanam recipe in telugu very tasty easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31535" class&equals;"wp-caption-text">Daddojanam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దద్దోజ‌నం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అన్నాన్ని చ‌ల్ల‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత అన్నంలో పెరుగు&comma; ఉప్పు&comma; అల్లం à°¤‌రుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుని క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; మిరియాలు&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఈ తాళింపును అన్నంలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దద్దోజ‌నం à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి క‌మ్మ‌గా ఉండే తియ్య‌టి పెరుగును ఉప‌యోగించాలి&period; ఈ విధంగా పెరుగుతో దద్దోజాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts