Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Manchu Vishnu : మంచు విష్ణు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు : నాగ శ్రీను

Editor by Editor
March 6, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Manchu Vishnu : మంచు విష్ణు, ఆయ‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. మంచు విష్ణు, మోహ‌న్‌బాబు వెంట‌నే నాగ‌శ్రీ‌నుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఇప్ప‌టికే నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. తాజాగా వారు మాన‌వ హ‌క్కుల సంఘానికి కూడా ఇదే విష‌యంపై ఫిర్యాదు చేశారు. అయితే నాగ శ్రీ‌ను, అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్‌కు చెందిన ఓ ఆడియో టేప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే దీనిపై నాగ‌శ్రీ‌ను స్పందించాడు.

Manchu Vishnu spoiled that girls life says Naga Sreenu
Manchu Vishnu

త‌న‌కు గ‌ర్ల్ ఫ్రెండ్ ఉన్న‌మాట వాస్త‌వమేన‌ని.. అయితే త‌నకు, ఆమెకు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ పాత‌ద‌ని.. దాన్ని మంచు విష్ణునే బ‌య‌ట పెట్టించాడ‌ని ఆరోపించారు. త‌న‌కు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తాను ఇంత‌కు ముందే సెల్ఫీ వీడియోలో చెప్పాన‌ని.. తాను ఎవ‌రినీ మోసం చేయ‌డం లేద‌ని.. అన్ని విష‌యాల‌ను ఇప్ప‌టికే చెప్పాన‌ని.. కానీ త‌న‌ను ఇంకా ఇరికించేందుకే మంచు విష్ణు ఆ ఆడియో టేప్‌ను బ‌య‌ట పెట్టించాడ‌ని అన్నాడు.

త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ఒక ద‌ళిత అమ్మాయి అని.. ఆమెకు, ఇప్పుడు జ‌రుగుతున్న దానికి సంబంధం లేద‌ని.. కావాల‌నే మంచు విష్ణు త‌న పాత కాల్ రికార్డుల‌ను బ‌య‌ట పెట్టిస్తున్నాడ‌ని నాగశ్రీ‌ను అన్నాడు. మంచు విష్ణు ఈ విధంగా చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశ‌నం చేశాడ‌ని.. ఆమె రేపు బ‌య‌ట ఎలా త‌లెత్తుకుని తిరుగుతుంద‌ని నాగ శ్రీ‌ను అన్నాడు. అయితే ఈ వివాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు మంచు విష్ణు, మోహ‌న్ బాబు మాత్రం ఇంకా స్పందించ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం మాన‌వ హ‌క్కుల సంఘం వ‌ద్ద‌కు చేరింది. వారు దీనిపై ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.

Tags: Manchu VishnuNaga Sreenuనాగ శ్రీ‌నుమంచు విష్ణు
Previous Post

Alcohol Effect on Brain : మ‌ద్యం ఎక్కువైతే.. మెద‌డు నాశ‌న‌మే.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డి..

Next Post

5g Smart Phones : రూ.15వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్లు ఇవే..!

Related Posts

హెల్త్ టిప్స్

Diabetes And Coffee : షుగ‌ర్ ఉన్న‌వారు కాఫీని అస‌లు ఎప్పుడు తాగాలి..?

December 15, 2024
హెల్త్ టిప్స్

Juices : జ్యూస్‌ను త‌యారు చేసి తాగుతున్నారా.. ఈ 5 పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

December 15, 2024
హెల్త్ టిప్స్

Weight Loss : పైసా ఖర్చు లేకుండా ఇలా బరువు తగ్గవ‌చ్చు.. కొవ్వు కూడా కరిగిపోతుంది..!

December 15, 2024
హెల్త్ టిప్స్

Eggs With Other Foods : కోడిగుడ్ల‌తో వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తీసుకోరాదు..!

December 15, 2024
ఆధ్యాత్మికం

Lakshmi Devi : ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి నిత్యం మీ ఇంట కొలువై ఉంటుంది..!

December 15, 2024
హెల్త్ టిప్స్

Eye Liner Health Benefits : క‌ళ్ల‌కు కాటుక పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలా.. ఇన్ని రోజులూ తెలియ‌నే లేదే..!

December 15, 2024

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tuesday : మంగళవారం ఈ పనులు చేస్తే ఎంతో మంచిది.. కానీ చాలా మందికి ఈ విషయాలు తెలియవు..!

by Admin
December 5, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

అక్ర‌మ సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయి..? స‌ర్వేలో వెల్ల‌డైన షాకింగ్ నిజాలు..!

by Admin
September 24, 2024

...

Read more
technology

కొత్తగా ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

by Admin
December 4, 2024

...

Read more
హెల్త్ టిప్స్

Garlic With Honey : తేనెలో వెల్లుల్లిని రాత్రిపూట నాన‌బెట్టి.. మ‌రుస‌టి రోజు ఉద‌యం తినండి.. ఏం జ‌రుగుతుందంటే..?

by Admin
December 6, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు

© 2021. All Rights Reserved. Ayurvedam365.