Papaya Smoothie : బొప్పాయి పండుతో చ‌ల్ల చ‌ల్ల‌ని స్మూతీ.. ఇలా చేసుకుని తాగితే వేడి మొత్తం పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya Smoothie &colon; బొప్పాయి పండు&period;&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో&comma; ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా బొప్పాయి పండు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ బొప్పాయి పండుతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే స్మూతీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ స్మూతీ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే దీనిని తాగ‌డం à°µ‌ల్ల బొప్పాయి పండు à°µ‌ల్ల కలిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బొప్పాయి పండు&comma; చియా విత్త‌నాలు క‌లిపి రుచిక‌రంగా స్మూతీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి చియా స్మూతీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండు ముక్క‌లు &&num;8211&semi; 250 గ్రా&period;&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; 7&comma; బాదంప‌ప్పు &&num;8211&semi; 8&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; తేనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నాన‌బెట్టిన చియా విత్త‌నాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34655" aria-describedby&equals;"caption-attachment-34655" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34655 size-full" title&equals;"Papaya Smoothie &colon; బొప్పాయి పండుతో చ‌ల్ల చ‌ల్ల‌ని స్మూతీ&period;&period; ఇలా చేసుకుని తాగితే వేడి మొత్తం పోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;papaya-smoothie&period;jpg" alt&equals;"Papaya Smoothie recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34655" class&equals;"wp-caption-text">Papaya Smoothie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి చియా స్మూతీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో బొప్పాయి పండు ముక్క‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఐస్ క్యూబ్స్&comma; బాదంప‌ప్పు&comma; పెరుగు&comma; తేనె వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఇందులో నాన‌బెట్టిన చియా విత్త‌నాలు వేసి క‌à°²‌పాలి&period; పైన à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ ను చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బొప్పాయి చియా స్మూతీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా బొప్పాయి పండుతో స్మూతీని à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts