Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Poonam Kaur : ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్ప‌మ‌ని అడ‌గ్గానే.. పూన‌మ్ కౌర్ ఏమని చెప్పిందో తెలుసా ?

Editor by Editor
March 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Poonam Kaur : పూన‌మ్ కౌర్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన నాతి చరామి అనే సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా స్టేజిపై క‌న్నీటి ప‌ర్యంతం అయింది. అయితే త‌న గురించి త‌ప్పుగా రాశారంటూ మండి ప‌డింది. కొంద‌రు త‌న జీవితాన్ని నాశ‌నం చేశార‌ని ఆమెనే ప‌లుమార్లు చెప్పింది. దీంతో అదే విష‌యాన్ని చాలా మంది రాసుకొచ్చారు. కానీ కొంద‌రు మాత్రం ఇంకా వ‌క్రీక‌రించి రాశారు. దీంతో పూన‌మ్ కౌర్ ఫైర్ అయ్యింది. అయితే తాజాగా మ‌రోమారు పూన‌మ్‌కౌర్‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. ఆమెకు యాంక‌ర్ల నుంచి ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. దీంతో ఆమె స‌మాధానం చెప్ప‌లేక‌పోయింది.

Poonam Kaur responded to questions about Pawan Kalyan
Poonam Kaur

పూన‌మ్‌కౌర్ చాలా రోజుల త‌రువాత న‌టించిన సినిమా.. నాతిచ‌రామి. ఈ సినిమా ఏకంగా 20 ఓటీటీ యాప్‌ల‌లో విడుద‌ల‌వుతోంది. దీంతో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. ఇక పూన‌మ్ కౌర్ కూడా ఆ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటోంది. ఈ క్ర‌మంలోనే ఓ చాన‌ల్ చేసిన ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఇబ్బందిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అయితే వాటికి ఆమె సమాధానాలు చెప్ప‌లేక‌పోయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్పాల‌ని అడ‌గ్గా.. ఆమె స్పందిస్తూ.. కాస్త ఎమోష‌న‌ల్ అవుతూ మాట్లాడింది. ఇంకేముంది.. ఏం మాట్లాడినా కాంట్ర‌వ‌ర్సీ చేస్తారు క‌దా.. అదే నిజం.. అని స‌మాధానం చెప్పింది.

అలా కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడండి.. అని అడ‌గ్గా.. నేను పాజిటివ్‌గా మాట్లాడినా.. అది నెగెటివ్ అవుతుంది.. వ‌ద్దులెండి.. అంటూ స‌మాధానం దాట‌వేసింది. ఇక పూన‌మ్ కౌర్ ఎప్పుడూ వివాదాస్ప‌ద పోస్టులు పెడుతుంటుంది. కానీ వాటిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గానే వాటిని ఆమె డిలీట్ చేస్తుంటుంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలాగే చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ వైర‌ల్ అవుతోంది.

Tags: Pawan KalyanPoonam Kaurప‌వ‌న్ క‌ల్యాణ్పూన‌మ్ కౌర్
Previous Post

India Vs Sri Lanka : మ‌యాంక్‌ అగ‌ర్వాల్ ను వెంటాడిన దురదృష్టం.. ఎలా ఔట‌య్యాడో చూడండి..!

Next Post

Anasuya Bharadwaj : లావుగా అయిపోయావ్ అన‌సూయ‌.. కాస్త డైటింగ్ పాటించు..!

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!