Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Potato Fingers : ఆలుతో పొటాటో ఫింగ‌ర్స్‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..!

D by D
March 24, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Potato Fingers : మ‌నం బంగాళాదుంప‌ల‌తో వంట‌ల‌తో పాటు ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ చిరుతిళ్ల‌ను ఎవ‌రైనా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో ఫింగ‌ర్స్ కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఈ పొటాటో ఫింగ‌ర్స్ చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే పొటాటో ఫింగ‌ర్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో ఫింగ‌ర్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 4, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక‌ టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Potato Fingers recipe in telugu very tasty snacks
Potato Fingers

పొటాటో ఫింగ‌ర్స్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌ను తురుముకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా క‌లుపుకోవాలి. పిండి మరీ మెత్త‌గా ఉంటే మ‌రో టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి. ఇలా పిండిని తయారు చేసుకున్న త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రెండు చేతులతో గుండ్రంగా,పొడ‌వుగా ఫింగ‌ర్స్ ఆకారంలో వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా వ‌త్తుకున్న ఫింగ‌ర్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొటాటో ఫింగ‌ర్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

Tags: Potato Fingers
Previous Post

Mint Leaves Face Pack : ఈ ప‌వ‌ర్‌ఫుల్ ఫేస్‌ప్యాక్‌తో మీ ముఖాన్ని అందంగా, తెల్ల‌గా మార్చుకోండి..!

Next Post

Padala Pagullu : ఇలా చేస్తే చాలు.. ఎంత‌టి పాదాల ప‌గుళ్లు అయినా స‌రే త‌గ్గిపోతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.