Shraddha Das : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్ల అందాల ప్రదర్శనకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. సినిమాలు చేస్తున్నా.. అవకాశాలు లేకపోయినా.. అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియాలో పాపులర్ అయి ప్రేక్షకుల దృష్టిలో, దర్శక నిర్మాతల దృష్టిలో పడడం కోసం హీరోయిన్లు ఎంతగైనా తెగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు దాదాపుగా లేవు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు గ్లామర్‌ను ఒలకబోస్తోంది. దీంతో ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఇక తాజాగా శ్రద్ధా దాస్ స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీలో కనిపించి అలరించింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొడుతోంది. గతంలో ఈమె అందాలను ఆరబోసినా.. ఇప్పుడు మాత్రం అంతకు మించినట్లుగా తాజా ఫొటోలు ఉన్నాయి. దీంతో శ్రద్ధా దాస్ షేర్ చేసిన తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అందరూ అందాల ప్రదర్శన మీద పడ్డారు. ఆ మాటకొస్తే అగ్ర హీరోయిన్లు కూడా ఈ విధంగా చేస్తున్నారు. గ్లామర్ షో చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో హీరోయిన్ల గ్లామర్ ఫొటోలకు అంతు లేకుండా పోయింది. కాగా శ్రద్ధా దాస్ షేర్ చేసిన ఈ ఫొటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి.