Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

Toothpaste : దంతాలను తోమేందుకే కాదు.. ఈ 10 పనులకు కూడా టూత్‌పేస్ట్‌ పనిచేస్తుంది..!

Admin by Admin
March 7, 2022
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Toothpaste : టూత్‌ పేస్ట్‌ అంటే సహజంగానే దాంతో ప్రతి ఒక్కరూ దంతాలను తోముకుంటారు. నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే టూత్‌ పేస్ట్‌ వల్ల మనకు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. టూత్‌ పేస్ట్‌ను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!

we can use Toothpaste  not only for teeth but also for these things
Toothpaste

1. టూత్‌ పేస్ట్‌ని కొద్దిగా తీసుకుని మొటిమలపై అద్దాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో తెల్లారేసరికి మొటిమలు పోతాయి. తెల్లవారాక ముఖం కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు మొత్తం పోతాయి.

2. కారు హెడ్‌ లైట్స్‌ను తుడిచేందుకు కూడా పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. కొద్దిగా పేస్ట్‌ను తీసుకుని స్పాంజ్‌పై వేసి దాంతో కారు హెడ్‌ లైట్స్‌ను వృత్తాకారంలో తుడవాలి. అనంతరం తడి బట్టతో తుడవాలి. దీంతో హెడ్‌ లైట్స్‌ శుభ్రంగా మారి మెరుస్తాయి. కాంతి బాగా వస్తుంది.

3. పిల్లలు ఇంట్లో గోడలపై క్రేయాన్స్‌తో గీతలు గీస్తుంటే కంగారు పడాల్సిన పనిలేదు. ముందుగా టూత్‌ పేస్ట్‌తో రుద్ది తరువాత తడి బట్టతో శుభ్రం చేయాలి. దీంతో గోడలపై ఉండే గీతలు, మరకలు పోతాయి.

4. ఐరన్‌ బాక్స్‌ కి దుస్తులు అంటుకుని మరకలు పడితే వాటిని టూత్‌ పేస్ట్‌తో పోగొట్టవచ్చు. పేస్ట్‌ను రుద్ది తరువాత వస్త్రంతో శుభ్రం చేయాలి. దీంతో మరకలు పోతాయి.

5. కళ్లకు ధరించే అద్దాలపై మరకలు ఉంటే కొద్దిగా పేస్ట్‌ ను రాసి మొత్తం అప్లై చేయాలి. తరువాత తడి బట్టతో తుడవాలి. దీంతో అద్దాలు క్లీన్‌గా మారుతాయి. చక్కగా కనిపిస్తాయి.

6. స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లపై టూత్‌ పేస్ట్‌ను కొద్దిగా రాసి తరువాత డిస్‌ప్లే మొత్తం తడిబట్టతో తుడవాలి. దీంతో డిస్‌ప్లే క్లీన్‌ అవుతుంది. శుభ్రంగా మారి మెరుస్తుంది. దృశ్యాలు బాగా కనిపిస్తాయి.

7. షూస్‌ వాసన వస్తుంటే టూత్‌ పేస్ట్‌ ను అక్కడక్కడా రాసి శుభ్రం చేయాలి. దీంతో షూస్‌ లో ఉండే వాసన పోతుంది.

8. కీటకాలు, పురుగులు కుట్టిన చోట పేస్ట్‌ను రాసి మర్దనా చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి.

9. టూత్‌పేస్ట్‌ తో గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో గోళ్లు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళా మెరుస్తాయి.

10. టూత్‌పేస్ట్‌తో ఫర్నిచర్‌పై పడిన మరకలను తొలగించుకోవచ్చు. టప్పర్‌వేర్‌ బాక్స్‌లను క్లీన్‌ చేయవచ్చు. కిచెన్‌ సింక్‌ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు.

Tags: Toothpasteటూత్‌పేస్ట్‌
Previous Post

OTT : ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

Next Post

ఆ రోజునే గ్రాండ్‌గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్.. జ‌రిగేది ఎక్క‌డంటే..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!