కోటీశ్వరులు అయిపోవాలనుకుంటున్నారా? అయితే, మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇలా చేస్తే కోటీశ్వరులు అయిపోవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రేమ ఫండ్ ని డిసెంబర్ 1993లో మొదలుపెట్టారు. అద్భుతమైన పనితీరుని అందించింది. పెట్టుబడిని ఒక లక్ష నుంచి రూ. 2.31 కోట్లకు మార్చింది. 19.59% గ్రోత్ రేట్ ని అందించింది. అందువలన మూలధనం పై పెద్ద లాభాలను పొందాలనుకునే వాళ్ళు ఇందులో పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ కోటీశ్వరులు అయిపోవాలంటే ఇది కూడా ఒక మంచి ఆప్షన్.
దీనిని డిసెంబర్ 1993లో తీసుకువచ్చారు. ఒక లక్ష పెట్టుబడి నుంచి 19.28% CAGRతో దాదాపు 2.13 కోట్లు సంపాదించింది ప్రధానంగా పెద్ద క్యాపిటలైజేషన్ స్టాక్ లలో పెట్టుబడి పెడుతుంది. స్థిరమైన రాబడి వృద్ధుని కోరుకునే వాళ్ళకి ఇది SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా బెస్ట్.
ఇది కూడా పాత స్కీమ్స్ లో ఒకటి. ఇందులో పెట్టుబడి పెడితే కూడా మంచి లాభం వస్తుంది. ఫిబ్రవరి 1993లో ప్రారంభించబడింది. 16.68% సగటు వార్షిక రాబడుతూ ప్రారంభం పెట్టుబడి లక్ష నుంచి రూ. 1,21,99,300 కి పెరిగింది. పన్ను ప్రయోజనాలు అలాగే పెట్టుబడి మూడు సంవత్సరాల లాక్-ఇన్ తో ఇది వస్తుంది. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్లో మార్చి నాటికి రూ.10,108 కోట్ల ఆస్తులు ఉన్నాయి.