చిన్న పొరపాటు వలన ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు. రిస్క్ చేయడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇది బిలాస్ పూర్ ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. 28 ఏళ్ల సంతోష్ రాజ్గిర్ కదులుతున్న ట్రాక్ పై నుంచి దూకి చనిపోయాడు. ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు, దయాల్ బంద్ గురుద్వారా సమీపంలో అక్టోబర్ 18 ఉదయం 4:00 కి ఈ సంఘటన చోటు చేసుకుందని సీసీటీవీ ద్వారా తెలుస్తోంది.
ట్రక్ డ్రైవర్ తప్పేం లేదని తెలుస్తోంది. సంతోష్ కావాలని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తిక్రాపారా కి చెందిన సంతోష్ ఒక ప్లంబర్ గా పని చేస్తున్నాడు. గొడవలు జరగడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వచ్చేసి ఇలా ట్రక్ పై నుంచి దూకేసి చనిపోయినట్లు,, కావాలని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రక్ టైర్ల కింద పడి చనిపోయాడు. అయితే ముందు ఇది చూసిన వాళ్ళందరూ కూడా డ్రైవర్ తప్పు వల్ల ఇలా జరిగిందని అనుకున్నారు. కానీ తర్వాత అతను కావాలని సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ సీసీ టీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
बिलासपुर के कोतवाली थाना क्षेत्र में युवक ने ट्रक के नीचे लेकर आत्महत्या कर ली pic.twitter.com/VtABQN3Vl6
— Priya singh (@priyarajputlive) October 20, 2024