పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒక‌టి.. ఇవి చాలా ముఖ్య‌మైన‌వి.. వీటితో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి క్యాన్సర్ క‌ణాల పెరుగుద‌à°²‌ను అడ్డుకునేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; మెద‌డు à°ª‌నితీరుకు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అందువ‌ల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను రోజూ à°®‌నం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3808 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;omega-3-fatty-acids&period;jpg" alt&equals;"omega 3 fatty acids are very important to us know their benefits " width&equals;"750" height&equals;"477" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒక‌ట‌ని వైద్యులు చెబుతుంటారు&period; వీటి లోపం à°µ‌స్తే à°®‌à°¨‌కు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లోపిస్తే à°®‌à°¨ à°¶‌రీరం à°ª‌లు à°²‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది&period; దీంతో ఆ లోపాన్ని సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకుంటూ ఆ లోపాన్ని à°¸‌రిచేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటో ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా తెలుసుకోవాలి&period; ఇవి పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ల గ్రూప్‌కు చెందిన‌వి&period; à°¶‌రీరంలో అనేక విధుల‌ను à°¸‌రిగ్గా నిర్వ‌ర్తించేందుకు ఇవి ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటి à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; దీంతో గుండె&comma; à°°‌క్త నాళాలు&comma; ఊపిరితిత్తులు&comma; రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయి&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; వీటి à°µ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; గుండె à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్త‌నాళాలు వాపుల‌కు గురి కాకుండా ఉంటాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°®‌హిళ‌లకు పీరియ‌డ్స్ à°¸‌à°®‌యాల్లో à°µ‌చ్చే నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఆస్టియోపోరోసిస్‌&comma; ఆస్టియో ఆర్థ‌రైటిస్ వంటి కీళ్ల à°¸‌à°®‌స్య‌లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో మెదడుకు సంబంధించిన à°°‌సాయ‌నాల నిర్వ‌à°¹‌à°£‌కు&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తికి&comma; ఏకాగ్ర‌à°¤‌కు&comma; మూడ్‌కు&comma; తెలివితేట‌à°²‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు దోహ‌దం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల లోపం à°µ‌స్తే à°¶‌రీరం à°ª‌లు à°²‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది&period; చ‌ర్మం పొడిగా మారుతుంది&period; గోళ్లు చిట్లిపోతాయి&period; à°ª‌లుచ‌గా మారి సుల‌భంగా విరిగిపోతాయి&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; ఏకాగ్ర‌à°¤ లోపిస్తుంది&period; à°ª‌నిమీద ఏకాగ్ర‌à°¤&comma; ధ్యాస పెట్ట‌లేరు&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల లోపం à°µ‌స్తే ఆయా à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; క‌నుక వాటిని గుర్తుప‌ట్టి వాటి లోపం ఉంద‌ని తెలుసుకోవాలి&period; దీంతో ఆహారంలో à°ª‌లు మార్పులు చేసుకుంటే ఆ లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా వాల్ à°¨‌ట్స్&comma; పాలు&comma; చియా విత్త‌నాలు&comma; కోడిగుడ్లు&comma; అవిసె గింజ‌లు&comma; చేప‌లు&comma; క‌నోలా ఆయిల్‌&comma; ట్యూనా ఫిష్‌&comma; ఇత‌à°° సీఫుడ్‌&comma; రాజ్మా&comma; సోయాబీన్ ఆయిల్‌&comma; చికెన్‌à°²‌లో ఉంటాయి&period; వీటిని à°¤‌రచూ తీసుకుంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే డాక్ట‌ర్ల à°¸‌à°²‌హా మేరకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌కు చెందిన à°¸‌ప్లిమెంట్ల‌ను కూడా వాడుకోవ‌చ్చు&period; దీంతో వాటి లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts