విట‌మిన్లు

గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.. ఫోలిక్ యాసిడ్ ఉప‌యోగాలు, అవి ఉండే ఆహారాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భం దాల్చిన à°®‌హిళ‌à°²‌కు సాధార‌ణంగానే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ మాత్ర‌à°²‌ను వేసుకోవాల‌ని చెబుతుంటారు&period; అందుకు అనుగుణంగా మందుల‌ను రాసిస్తుంటారు&period; అయితే కేవ‌లం గ‌ర్బ‌ధార‌à°£ à°¸‌à°®‌యంలోనే కాదు à°®‌హిళ‌à°²‌కు ఫోలిక్ యాసిడ్ ఇత‌à°° à°¸‌à°®‌యాల్లోనూ అవ‌à°¸‌à°°‌మే&period; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డానికి ఐర‌న్ అవ‌à°¸‌రం అవుతుంది&period; ఎముక‌లు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం కావాలి&period; అలాగే క‌ణాల నిర్మాణానికి&comma; ఎర్ర à°°‌క్త క‌ణాల à°¤‌యారీకి ఫోలిక్ యాసిడ్ అవ‌à°¸‌రం అవుతుంది&period; దీన్ని శరీరం à°¤‌నంత‌ట తానుగా à°¤‌యారు చేసుకోలేదు&period; క‌నుక మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి&period; లేదా ఫోలేట్ ఉండే ఆహారాల‌ను తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3075 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;folic-acid-1024x683&period;jpg" alt&equals;"folic acid very important to pregnant ladies " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోలిక్ యాసిడ్ à°µ‌ల్ల à°®‌హిళ‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌రిగ్గా ఉంటుంది&period; గ‌ర్భం దాల్చ‌డంలో ఇబ్బందులు ఎదురు కావు&period; బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం&comma; వారికి పాలివ్వ‌డం à°¸‌జావుగా సాగుతాయి&period; à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; జీర్ణాశ‌à°¯ సంబంధ క‌à°£‌జాల నిర్మాణానికి ఫోలేట్ అవ‌à°¸‌రం&period; వెన్నెముక దృఢత్వానికి కూడా ఇది ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పిల్ల‌ల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; దీంతో వారిలో శారీర‌క ఎదుగుద‌à°² మంద‌గిస్తుంది&period; అలాగే యుక్త à°µ‌à°¯‌స్సు à°µ‌చ్చిన బాలిక‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ ప్రారంభం అయ్యాక ఫోలిక్ యాసిడ్ లోపం ఏర్ప‌డితే గ‌ర్భధార‌à°£ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాలింత‌లు&comma; 30 ఏళ్లు దాటిన స్త్రీల‌లో ఈ లోపం à°µ‌స్తే వారిలో ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా మారుతాయి&period; పెళుసుగా మారి విరిగే అవ‌కాశం ఉంటుంది&period; గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి&period; జుట్టు రాల‌డం జ‌రుగుతుంది&period; ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే ఆకలి à°¸‌రిగ్గా వేయ‌దు&period; ముఖం పాలిపోయి క‌నిపిస్తుంది&period; à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period; త్వ‌à°°‌గా అల‌సిపోతారు&period; నీర‌సంగా అనిపిస్తుంటుంది&period; à°¬‌ద్ద‌కంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భధార‌à°£ జ‌రిగాక à°¤‌ల్లుల‌కు ఫోలిక్ యాసిడ్ మాత్ర‌à°²‌ను వాడాల్సిందిగా డాక్ట‌ర్లు సూచిస్తుంటారు&period; దీంతో గ‌ర్భ‌స్థ శిశువుకు పోష‌à°£ à°²‌భిస్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో శిశువు ఎదుగుద‌à°²‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటాయి&period; వెన్నెముక‌&comma; à°¨‌రాలు ఏర్ప‌డే ఆ à°¦‌à°¶‌లో à°¤‌గినంత ఫోలిక్ యాసిడ్ అంద‌క‌పోతే వెన్నెముక‌కు సంబంధించిన న్యూర‌ల్ ట్యూబ్ డిఫెక్ట్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అంటే బిడ్డ వెన్ను à°¸‌రిగ్గా అభివృద్ధి చెంద‌à°¦‌న్న‌మాట‌&period; దీంతోపాటు శిశువు డీఎన్ఏ&comma; ఆర్ఎన్ఏ రూప‌క‌ల్ప‌à°¨‌లో&comma; పిల్ల‌ల్లో ఆటిజం వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూడ‌డంలో ఫోలేట్‌లు ఎంతో కీల‌కం&period; అందుకే గ‌ర్భం à°§‌రించింది మొద‌లు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; దీంతోపాటు డాక్ట‌ర్లు సూచించిన విధంగా మందుల‌ను వాడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొద‌టి 12 వారాల‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; à°¤‌గినంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే నెల‌లు నిండ‌కుండానే ప్ర‌à°¸‌వం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కొన్నిసార్లు అవాంఛిత గ‌ర్భ‌స్రావాలు జ‌à°°‌గడానికి ఆస్కారం ఉంది&period; ఒక వేళ ఏ à°¸‌à°®‌స్య‌ల్లేకుండా ప్ర‌à°¸‌à°µ‌మైనా పిల్ల‌లు à°¤‌గినంత à°¬‌రువుతో పుట్ట‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డుతున్న వారికి à°¸‌à°¹‌జంగానే à°®‌తిమ‌రుపు à°µ‌స్తుంటుంది&period; కంటి చూపు à°¤‌గ్గుతుంది&period; కానీ ఫోలేట్ ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే ఈ à°¸‌à°®‌స్య‌à°² నుంచి బయ‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌à°°‌గా రావు&period; à°®‌హిళ్ల‌లో గ‌ర్భాశ‌à°¯ క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాల‌ను ఫోలేట్ à°¤‌గ్గిస్తుంది&period; ఆస్టియో పోరోసిస్ &lpar;ఎముక‌లు గుల్ల బార‌డం&rpar;&comma; నిద్ర‌లేమి&comma; గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులతో పోలిస్తే à°®‌హిళ‌à°²‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా అవ‌à°¸‌రం ఉంటుంది&period; అందుక‌ని 11 ఏళ్లు దాటిన‌ప్ప‌టి నుంచి అమ్మాయిలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; గ‌ర్భం దాల్చిన à°®‌హిళ‌à°²‌కు రోజుకు 400 మైక్రో గ్రాముల à°µ‌à°°‌కు ఫోలిక్ యాసిడ్ అవ‌à°¸‌రం అవుతుంది&period; గ‌ర్భం దాల్చిన తొలి 12 వారాల à°µ‌à°°‌కు à°®‌హిళ‌లు రోజుకు 500 మైక్రో గ్రాముల à°µ‌à°°‌కు ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవాలి&period; పాలిచ్చే à°¤‌ల్లుల‌కు రోజుకు 300 మైక్రో గ్రాముల à°µ‌రకు ఫోలిక్ యాసిడ్ à°¸‌రిపోతుంది&period; అయితే గ‌ర్భంతో ఉన్న‌వారు కాక మిగిలిన వారు ఫోలిక్ యాసిడ్‌ను మాత్ర‌à°² రూపంలో కాక‌&comma; అది à°²‌భించే ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకు కూర‌ల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది&period; ఒక క‌ప్పు పాల‌కూర‌లో అత్య‌ధికంగా 260 మైక్రోగ్రాముల à°µ‌à°°‌కు ఫోలిక్ యాసిడ్ à°²‌భిస్తుంది&period; అలాగే తోట‌కూర‌&comma; చుక్క‌కూర‌ల్లోనూ ఇది à°²‌భిస్తుంది&period; అయితే ఈ ఆకుకూర‌à°²‌ను à°®‌రీ ఎక్కువ‌గా ఉడికించ‌రాదు&period; ఉడికిస్తే ఫోలిక్ యాసిడ్‌ను à°¨‌ష్ట‌పోతాం&period; క‌నుక à°¤‌క్కువ à°¸‌à°®‌యం పాటు ఉడికించి తీసుకోవాలి&period; బీన్స్‌&comma; చిక్కుడు జాతి గింజ‌లు&comma; à°ª‌ప్పు ధాన్యాల్లోనూ ఫోలేట్ అధికంగా ఉంటుంది&period; ఒక క‌ప్పు బీన్స్ ను తీసుకుంటే 180 మైక్రోగ్రాముల à°µ‌à°°‌కు ఫోలిక్ యాసిడ్ à°²‌భిస్తుంది&period; ఇది నీటిలో క‌రిగే బి కాంప్లెక్స్ విట‌మిన్‌&period; క‌నుక చిక్కుడు వంటి గింజ‌లను వేయించ‌కుండా ఉడికించి తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌జాతి పండ్ల‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది&period; ఒక క‌ప్పు నారింజ పండు à°°‌సాన్ని తాగితే ఒక రోజుకు అవ‌à°¸‌à°°‌మైన ఫోలిక్ యాసిడ్‌లో 5à°µ వంతు à°²‌భిస్తుంది&period; ట‌మాటా à°°‌సం ద్వారా కూడా ఫోలిక్ యాసిడ్ అందుతుంది&period; మాంసాహారం తినేవారు లివర్‌ను తీసుకోవాలి&period; అందులో విట‌మిన్ బి9 రూపంలో ఫోలిక్ యాసిడ్ à°²‌భిస్తుంది&period; హోల్ వీట్ బ్రెడ్‌ను కూడా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; వేరుశెన‌గ‌లు&comma; పుట్ట గొడుగులు&comma; బొప్పాయి&comma; క్యారెట్‌&comma; బీట్ రూట్‌&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీ&comma; చేప‌లు&comma; పాలు&comma; బ్రౌన్ రైస్‌&comma; అర‌టి పండ్లు&comma; మొక్క జొన్న‌&comma; పైనాపిల్‌&comma; క్యాబేజీ&comma; బంగాళాదుంప‌లు&comma; చిల‌గ‌à°¡ దుంప‌లు&comma; గోధుమ‌ల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది&period; వీటిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఫోలిక్ యాసిడ్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts