Dates : ఖ‌ర్జూర పండ్ల‌ను ఇలా వాడితే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates &colon; à°®‌à°¨‌కు à°²‌భించే పండ్ల‌ల్లో తియ్య‌గా ఉండి అధిక‌ à°¶‌క్తిని ఇచ్చే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి&period; 100 గ్రా&period; à°² ఖ‌ర్జూర పండ్లలను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు 144 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఎండు ఖ‌ర్జూర పండ్ల వల్ల 317 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అన్ని పండ్ల‌ కంటే ఖ‌ర్జూర పండ్లు అధిక క్యాల‌రీలను క‌లిగి ఉంటాయి&period; కాలానుగుణంగా à°²‌భించే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి&period; కానీ ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌కు ఈ పండ్లు సంవ‌త్స‌రం పొడువునా à°²‌భిస్తున్నాయి&period; ఇత‌à°° పండ్లు త్వ‌à°°‌గా పాడ‌వుతాయి&period; ఖ‌ర్జూర పండ్లు త్వ‌à°°‌గా పాడ‌à°µ‌కుండా ఉండ‌à°¡‌మే కాకుండా వాటిల్లో ఉండే క్యాల‌రీల‌ను కూడా కోల్పోకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12510" aria-describedby&equals;"caption-attachment-12510" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12510 size-full" title&equals;"Dates &colon; ఖ‌ర్జూర పండ్ల‌ను ఇలా వాడితే&period;&period; ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;dates&period;jpg" alt&equals;"eat dates in this way for many health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12510" class&equals;"wp-caption-text">Dates<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూర పండ్ల‌ను à°®‌నం ఎక్కువ మొత్తంలో తీసుకుని కూడా à°®‌నం ఇంట్లో నిల్వ‌ చేసుకోవ‌చ్చు&period; ఈ పండ్లల్లో ఉండే గింజ‌à°²‌ను తీసేసి మెత్త‌గా చేసుకుని గాలి చొర‌à°¬‌à°¡‌ని క‌à°µ‌ర్ లో పెట్టి ఫ్రిజ్ లో కానీ à°¬‌à°¯‌ట కానీ పెట్టి నిల్వ చేసుకోవ‌చ్చు&period; బెల్లం&comma; పంచ‌దార‌లకు à°¬‌దులుగా ఇలా చేసి పెట్టుకున్న ఖర్జూర పండ్ల గుజ్జును వాడుకోవ‌డం వల్ల à°®‌నకు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు ఖ‌ర్జూర పండ్ల‌ను పొడిగా చేసి పాల‌లో&comma; జ్యూస్‌à°²‌లో వాడ‌à°µ‌చ్చు&period; à°¤‌రుచూ ఖ‌ర్జూర పండ్ల‌ను వాడ‌డం à°µ‌ల్ల వీటిల్లో ఉండే ఐర‌న్ à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్యను à°¤‌గ్గిస్తుంది&period; పండు ఖ‌ర్జూరాల‌లో 1 మిల్లీ గ్రాము&comma; ఎండు ఖ‌ర్జూరాల‌లో 7&period;3 మిల్లీ గ్రాముల ఐర‌న్ ఉంటుంది&period; కొబ్బ‌రిఉండ‌లు&comma; à°ª‌ల్లీ à°ª‌ట్టి&comma; పుట్నాల à°ª‌ప్పు ఉండ‌లు&comma; బొబ్బ‌ట్లు&comma; బూరెలు వంటి à°°‌క‌à°°‌కాల తీపి à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేయ‌డంలో బెల్లానికి&comma; పంచ‌దార‌కు à°¬‌దులుగా ఖ‌ర్జూర పండ్ల గుజ్జును వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఖ‌ర్జూర పండ్ల‌తో à°¤‌యారు చేసిన తీపి à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల దంతాల‌కు&comma; à°¶‌రీరానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period; 100 గ్రాముల పండు ఖ‌ర్జూరాల‌లో 34 గ్రా&period;లు &comma; ఎండు ఖ‌ర్జూరాల‌లో 76 గ్రా&period; à°² పిండి à°ª‌దార్థాలు ఉంటాయి&period; అలాగే పండు ఖ‌ర్జూరాల‌లో 22 మిల్లీ గ్రాములు&comma; ఎండు ఖ‌ర్జూరాల‌లో 120 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పండు ఖ‌ర్జూరాల‌ను తిన‌డం కంటే ఎండు ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల మేలు క‌లుగుతుంది&period; ఖ‌ర్జూర పండ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎటువంటి వేడి చేయ‌à°¦‌ని&period;&period; వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts