Coriander Leaves : కొత్తిమీర అని తేలిగ్గా తీసిపారేయ‌కండి.. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander Leaves &colon; కొత్తిమీర‌ను à°¸‌à°¹‌జంగానే చాలా మంది వంట‌కాల‌ను అలంక‌రించేందుకు ఉప‌యోగిస్తారు&period; కొంద‌రు దీంతో చ‌ట్నీలు కూడా చేసుకుంటారు&period; అయితే వంట‌ల్లో వేసేది క‌దా అని కొత్తిమీర‌ను లైట్ తీసుకోకూడ‌దు&period; ఎందుకంటే దీంట్లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక పోష‌కాలు ఉంటాయి&period; అలాగే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా దీని à°¸‌హాయంతో à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-645 size-large" title&equals;"Coriander Leaves &colon; కొత్తిమీర అని తేలిగ్గా తీసిపారేయ‌కండి&period;&period; దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;kothimeera-uses-in-telugu-1024x690&period;jpg" alt&equals;"amazing health benefits of Coriander Leaves " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గుండె ఆరోగ్యానికి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌&comma; కెరోటినాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; అందువ‌ల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని à°ª‌à°°à°¿à°°‌క్షిస్తాయి&period; అలాగే విట‌మిన్ బి9 &lpar;ఫోలేట్‌&rpar; ఎక్కువ‌గా ఉంటుంది&period; దీంతో గుండె ఆరోగ్యం à°ª‌దిలంగా ఉంటుంది&period; హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి&period; గుండె జ‌బ్బులు రావు&period; హార్ట్ ఫెయిల్యూర్ à°¸‌à°®‌స్య‌లు ఉత్ప‌న్నం కావు&period; కొత్తిమీర‌లో ఉండే కెరోటినాయిడ్స్&comma; యాంటీ ఆక్సిడెంట్స్ హైపీబీని à°¤‌గ్గిస్తాయి&period; గుండె కండ‌రాలు వాపుల‌కు గురి కాకుండా చూస్తాయి&period; దీంతో గుండె సుర‌క్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8758" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;heart&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"518" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం నిమ్మ‌జాతి పండ్ల‌లోనే విటమిన్ సి ఉంటుంద‌నుకుంటే పొర‌పాటు&period; ఎందుకంటే కొత్తిమీర‌లోనూ విట‌మిన్ సి ఉంటుంది&period; ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; ఒక క‌ప్పు తాజాగా కొత్తిమీర‌లో సుమారుగా 79&period;8 మిల్లీగ్రాముల విట‌మిన్ సి à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7472" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;immunity&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎముక‌à°² దృఢ‌త్వానికి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం 30 గ్రాముల కొత్తిమీర‌ను తింటే à°®‌à°¨ à°¶‌రీరానికి 547 శాతం విట‌మిన్ కె అందుతుంది&period; అలాగే మెగ్నిషియం&comma; పొటాషియం&comma; కాల్షియం వంటి మిన‌à°°‌ల్స్ కూడా అందుతాయి&period; దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4114" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;bones-health&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"520" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మాన్ని సంర‌క్షించేందుకు కొత్తిమీర అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; ఇది కొల్లాజెన్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది&period; కొత్తిమీర‌లో ఉండే విట‌మిన్ సి కొల్లాజెన్ ఉత్ప‌త్తికి కార‌à°£‌à°®‌వుతుంది&period; దీంతో చ‌ర్మానికి కావ‌ల్సిన తేమ అందుతుంది&period; చ‌ర్మం సంర‌క్షింప‌à°¬‌డుతుంది&period; ముడ‌à°¤‌లు రాకుండా ఉంటాయి&period; నిత్యం 30 గ్రాముల కొత్తిమీర‌ను తీసుకుంటే à°®‌à°¨‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సిలో సుమారుగా 53 శాతం à°µ‌à°°‌కు పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3447" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;skin-health&period;jpg" alt&equals;"" width&equals;"600" height&equals;"350" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపుకు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర‌లో లుటీన్‌&comma; జియాజాంతిన్‌&comma; కెరోటీన్‌లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి క‌ళ్ల‌లోని రెటీనాను à°°‌క్షిస్తాయి&period; దీంతో రెటీనా దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది&period; à°µ‌యస్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే అంధ‌త్వం రాకుండా ఉంటుంది&period; కొత్తిమీర‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; కార్నియాను à°°‌క్షిస్తుంది&period; కంటి చూపును మెరుగుప‌రుస్తుంది&period; క‌ళ్ల‌లో ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4994" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;eyes-health&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts