కూర‌గాయ‌లు

గోంగూర‌లో పోష‌కాలు ఎన్నో.. త‌ర‌చూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల ఆకు కూర‌ల్లో గోంగూర ఒక‌టి&period; దీన్నే తెలంగాణ‌లో పుంటి కూర అని పిలుస్తారు&period; ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి&period; గోంగూర‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీంతో ఎక్కువ‌గా à°ª‌చ్చ‌à°¡à°¿&comma; à°ª‌ప్పు వంటివి చేసుకుంటారు&period; దీన్ని నిల్వ à°ª‌చ్చ‌డిగా కూడా చేస్తారు&period; గోంగూర à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3324 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;gongura-1024x576&period;jpg" alt&equals;"health benefits of gongura " width&equals;"696" height&equals;"392" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గోంగూర‌లో కాల్షియం&comma; ఇనుము&comma; విటమిన్‌ &OpenCurlyQuote;ఎ&&num;8217&semi;&comma; &OpenCurlyQuote;సి&&num;8217&semi;&comma; రైబోఫ్లెవిన్‌&comma; ఫోలిక్‌యాసిడ్‌&comma; పీచు ఎక్కువగా ఉంటాయి&period; ఇందులో ఐరన్‌ అధికంగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గోంగూర ఆకుల‌ను తీసుకుని వాటిపై కొద్దిగా ఆముదం రాయాలి&period; ఆ ఆకుల‌ను వేడి చేసి గ‌డ్డ‌à°²‌పై ఉంచాలి&period; క‌ట్టులా క‌ట్టాలి&period; దీంతో అవి క‌రిగిపోతాయి&period; నొప్పులు&comma; వాపులు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రేచీక‌టి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు గోంగూర‌ను à°¤‌à°°‌చూ తింటుంటే à°«‌లితం ఉంటుంది&period; అలాగే గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం&comma; సాయంత్రం రెండు పూటలా సేవించాలి&period; ఇలా కూడా ఆ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గోంగూర&comma; వేపాకుల‌à°¨ క‌లిపి నూరి ముద్ద‌గా చేసి ఆ మిశ్ర‌మాన్ని బోద‌కాలుపై రాయాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తుంటే బోద‌కాలు à°¤‌గ్గుతుంది&period; అలాగే నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు à°¤‌గ్గుతాయి&period; మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా విరేచనాలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; దగ్గు&comma; ఆయాసం&comma; తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా తీసుకుంటే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; గోంగూర‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది&period; రేచీక‌టిని à°¤‌గ్గిస్తుంది&period; అధిక à°¬‌రువు ఉన్న‌వారు గోంగూర‌ను à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; క‌నుక చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; బీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; ఒక క‌ప్పు గోంగూరను తీసుకుంటే à°®‌à°¨‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి లో 53 శాతం à°µ‌à°°‌కు à°²‌భిస్తుంది&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; గోంగూర ఆకుల‌ను పేస్ట్‌లా చేసి రాస్తుంటే గ‌జ్జి&comma; తామ‌à°° à°¤‌గ్గుతాయి&period; గోంగూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో తీసుకుంటే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; గోంగూర ఆకుల పేస్ట్‌ను à°¤‌à°²‌కు à°ª‌ట్టించి కొంత సేపు అయ్యాక స్నాన చేయాలి&period; దీంతో జుట్టు రాల‌డం&comma; చుండ్రు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°®‌హిళ‌లు రుతు à°¸‌à°®‌యంలో గోంగూర‌ను తీసుకుంటే à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>సూచ‌à°¨‌&colon;<&sol;strong> గోంగూర మంచిదే అయిన‌ప్ప‌టికీ అల‌ర్జీలు ఉన్న‌వారు&comma; à°¶‌రీరంలో వేడి అధికంగా ఉన్న‌వారు&comma; వాతం ఉన్న‌వారు దీన్ని తిన‌రాదు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts