Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే… వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!

Admin by Admin
February 27, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మాది చాలా పేద కుటుంబం. దానికి తోడు వారు ఎప్పుడూ ఆందోళన పడేవారు. అది కూడా నా గురించే. నాకు వయస్సు వచ్చాక అందరూ నన్ను చూసి త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవమని చెప్పారు. ఎందుకంటే నేను నాలా పొట్టిగా, కొద్దిగా నల్లగా ఉంటాను. అందుకే వారు అలా చెప్పేవారు. నా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసే వారు. ఎవరైనా యువకుడు నన్ను పెళ్లి చూపులు చూసేందుకు వస్తే నేను ముఖం తెల్లగా ఉండాలని పౌడర్ వేసుకునే దాన్ని. ఎత్తుగా కనిపించాలని హై హీల్స్ వేసుకునేదాన్ని. వాటిని వేసుకుంటే నాకు నడక వచ్చేది కాదు. దీంతో పెళ్లి చూపులకు వచ్చే వారికి నాపై అనుమానం కలిగేది. నేను సరిగ్గా నడవగలనా, నా కాళ్లు బాగానే ఉన్నాయా, అని వారు చెక్ చేసుకునే వారు.

నా జుట్టు, శరీరం అంతా సక్రమంగా ఉందా, లేదా అని పరిశీలించేవారు. అయినా నాకు పెద్దగా బాధ అనిపించేది కాదు. అలా ఉండగా ఓ యువకుడు నన్ను పెళ్లి చూపులు చూసేందుకు వచ్చాడు. ఇది కూడా చెడిపోతుందని అనుకుంటూనే అతన్ని చూసేందుకు వెళ్లా. తీరా అతన్ని చూశాక అతను నాకు కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే అతను తెల్లగా, ఎత్తుగా ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లబుద్ధి కాలేదు. కుటుంబ సభ్యులు బలవంతం చేయడంతో అతనితో ఒంటరిగా మాట్లాడేందుకు వెళ్లా.

a beautiful love story of a girl and boy

ఇద్దరం కూర్చున్నాం. అతను నా కాలి చెప్పులను చూశాడు. యథావిధిగా అవి ఎత్తు మడమల చెప్పులు. వాటిని చూసి అతను అడిగాడు, ఆ చెప్పులు వేసుకుని నువ్వు ఎలా నడుస్తున్నావని అతను అన్నాడు. నేను నవ్వేశా. ఎందుకో అతను మనస్ఫూర్తిగా ఆ ప్రశ్న వేశాడనిపించింది. కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం నెలకొంది. తరువాత నేనే అడిగా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలని. అతను అన్నాడు, నీలా అందంగా నవ్వే అమ్మాయి అయితే చాలని. వెంటనే ఆశ్చర్యపోయా. అంతే.. ఆ తరువాత మరి ఆలోచించలేదు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మా పెళ్లయి 6 నెలలు కావస్తోంది. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటి వరకు ఐ లవ్ యూ అనే మాట కూడా చెప్పుకోలేదు. అయినా ఇద్దరికీ తెలుసు, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉందని, ఇద్దరం ఒకర్నొకరం ఇష్ట పడుతున్నామని. అందుకేనేమో, ఇద్దరం కలసి నడుస్తూ వెళ్తుంటే.. ఎంత సమయమైనా తెలియదు. రోజూ అలా ఇద్దరం పని చేసి ఆఫీసుల నుంచి నడుచుకుంటూ వస్తుంటే.. అదో మధురానుభూతి..! చెప్పలేని ఆనందం, హాయి..! ఇదిలాగే ఉండాలి.

Tags: boygirl
Previous Post

షాపింగ్ మాల్స్ లో ఫుడ్ కోట్స్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

Next Post

హార్ట్ రేట్ స‌క్ర‌మంగా ఉండ‌డం లేదా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే మీకు ఏదో ఒక అనారోగ్యం పొంచి ఉన్న‌ట్టే లెక్క‌!

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!